Road accident | మితిమీరిన వేగంతో రోడ్డుపక్కన చెట్టును ఢీకొట్టిన కారు.. ఐదుగురు దుర్మరణం
Road accident | మితిమీరిన వేగంతో దూసుకెళ్లిన ఓ కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్ర (Maharastra) లోని సోలాపూర్-పుణె (Solapur-Pune) జాతీయ రహదారిపై మొహోల్ (Mohol) దగ్గర ఈ ప్రమాదం జరిగింది.
Road accident : మితిమీరిన వేగంతో దూసుకెళ్లిన ఓ కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్ర (Maharastra) లోని సోలాపూర్-పుణె (Solapur-Pune) జాతీయ రహదారిపై మొహోల్ (Mohol) దగ్గర ఈ ప్రమాదం జరిగింది.
శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. గాయపడ్డ మహిళను మొహోల్లోని ఆస్పత్రిలో చేర్పించారు. బాధితులు పన్వెల్ నుంచి అక్కల్కోట్కు దైవదర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

