సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ, పీఆర్వో పై మాస్కులు ధరించిన కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటనను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తీవ్రంగా ఖండించారు.
వినాయక చవితి వంటి పవిత్రమైన పండుగ రోజున సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ పీఆర్వో మహేశ్, పీఏ మహేందర్ రెడ్డిపై దాడిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పట�
సైఫాబాద్ పోలీస్ స్టేషన్లోకి ఏకంగా 15 మంది ముసుగు ధరించిన గుండాలు అక్రమంగా చొరబడి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో మహేశ్, పీఏ మహేందర్ రెడ్డిపై మూకుమ్మడిగా దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని జ
Harish Rao | మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో, పీఏపై పోలీస్ స్టేషన్ సాక్షిగా ముసుగులు ధరించిన పోలీసులతో దాడి చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తెలి�
Konda Surekha | సారీ చెప్పలేదని మంత్రి పదవి నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేశారని ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు పేర్కొన్నారు. ‘పదవి ఉంటే ఉంటది పోతే పోతది.. సారీ చెప్పమన్నం. ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎల
Bhu Bharathi | పుండొకచోట ఉంటే మందొకచోట పెట్టిన చందంగా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ తీరు. ప్రస్తుతం లక్షలాది మంది రైతులకు సమస్యాత్మకంగా మారిన భూభారతి బాగోతాలపై విచారణకు ఆదేశించకుండా, ఎప్పుడో బంగాళాఖాతంలో పడేశామన�
వెయ్యి రోజుల పాలనలో చెప్పుకొనేందుకు ఒక విజయమూ లేకనే పాలకపక్షం చర్చలకు భయపడి పారిపోయిందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కాంగ్రెస్ సరార్‌పై విరుచుకుపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్లో వి�
గోదావరి ఎగువ నుంచి దిగువకు తరలిపోతున్నది. రేవంత్ సర్కార్ పుణ్యమాని గోదావరి తరలిపోతుండగా, ఏపీ ఒడిసి పట్టుకుంటున్నది. దీంతో ఆ ప్రాంతంలోని పరీవాహక ప్రాంతం పచ్చని పంటలతో కళకళలాడుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఆర్పీలను రెగ్యులరైజ్ చేస్తానని గత 2023 సెప్టెంబర్13న పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని సీఆర్పీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షు�
ఆర్యవైశ్యులు సౌమ్యులని, ఆత్మాభిమానం అధికంగా ఉన్నవాళ్లని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర�
Mood of Telangana | ‘మూడ్ ఆఫ్ తెలంగాణ’ నియోజకవర్గాల వారీ తాజా రిపోర్టులో 118 నియోజకవర్గాల్లోనూ రేవంత్ పాలన కంటే కేసీఆర్ పాలనకే ప్రజల మద్దతు అధికంగా నమోదైంది. పాలన, రాజకీయ విధానాలు, కేసీఆర్ మరణాన్ని కోరుకోవడంపై అ�
Revanth Reddy | రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. పసలేని ప్రసంగంతో సమయం వృథా చేశారని అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.