మిస్‌వరల్డ్ పోటీదారులకు చౌమహల్లా ప్యాలెస్‌లో వడ్డించిన భోజనం రేట్ల వివాదం మరువకముందే గ్లోబల్ సమ్మిట్‌లో ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన మంచినీటి ధర ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
హైదరాబాద్‌లోని సనత్‌నగర్ టిమ్స్‌ను డిసెంబర్లో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అధికారులు అక్టోబర్ చివరి నాటికి భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలి.
నాడు దేశ భవిష్యత్తు కోసం కొత్త రా జ్యాంగం ద్వారా రోడ్‌మ్యాప్ వేస్తే నేడు తెలంగాణ భవిష్యత్తు కోసం తాము గ్లోబల్ సమ్మిట్‌తో రోడ్‌మ్యాప్ వేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. పదేండ్లలో దేశంలోనే అత
Telangana | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వేళ సీఎం రేవంత్ రెడ్డికి ఫార్మాసిటీ రైతులు ఊహించని షాకిచ్చారు. ఫ్యూచర్ సిటీలో భూ కేటాయింపులు చట్టవిరుద్ధమని పేర్కొంటూ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు.
రేవంత్ రెడ్డి (Revanth Reddy) బిల్డప్ బాబాయ్ అని, ఆయన ఏం మాట్లాడినా అబద్ధమే అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రెండేండ్ల పాలనలో దోపిడీ తప్ప పారదర్శక లేదని, ఆత్మస్తుతి, పరనింద తప్ప రేవంత్ చే
తెలంగాణలోని దాదాపు 12 వేల గ్రామ పంచాయతీలకు చెందిన నిర్ణీత భూములను 30 ఏండ్లపాటు ఢిల్లీలోని ఐవోఆర్ఏ (అయోరా) ఎకోలాజికల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడానికి రేవంత్‌రెడ్డ
‘రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువనా?’ అన్నట్టున్నది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం. అసలే రేవంత్‌రెడ్డి! ఆపై ముఖ్యమంత్రి! ఇప్పుడాయన చిన్ననాటి కోరికలన్నింటినీ తీర్చుకోడానికి తెలంగాణ సొత్తును, రా�
కాంగ్రెస్ చెప్తున్నట్టు రెండళ్లలో ‘తెలంగాణ రైజింగ్' కాదని, భూములు అమ్మడంలో సీఎం రేవంత్‌రెడ్డి రైజింగ్‌లో ఉన్నారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. హైడ్రా నుంచి హిల్ట్ వరకు అన్నీ భూ దందాలే తప�
హైదరాబాద్‌ను అన్ని విధాలా ధ్వంసం చేసి కేంద్రానికి అప్పగించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు.
Donald Trump | హైదరాబాద్ నగరంలోని కీలక రహదారులకు ప్రముఖుల పేర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గచ్చిబౌలిలోని యూఎస్ కాన్సులెట్ జనరల్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంది.
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డివి అన్ని అబద్ధాలు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు అన్నారు. రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మానుకోవాలని హితవుపలికారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని మొక్
కాంగ్రెస్ నేతలు సెటిల్మెంట్లు, దందాలు చేసుకునేందుకు ప్రభుత్వం అడ్డదారిలో అవకాశాలు సృష్టిస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే ఇష్టానుసారంగా నిషేధిత జాబితాలో భూములను చేర్చిందన్న అనుమాన