‘తెలంగాణ సమాజంలోనే, మా రక్తంలోనే తిరుగుబాటు తత్వం ఉన్నది’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
భారత్‌లో 2036లో నిర్వహించనున్న ఒలింపిక్స్ క్రీడల్లో కనీసం రెండు గేమ్స్‌ను తెలంగాణలో నిర్వహించాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మాండవీయకు సీఎం రేవంత్‌రెడ్డి విజప్తి చేశారు.
పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను అధిష్ఠానం ముందు పెట్టాలనే ప్రధాన ఎజెండాతోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లినట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తున్న ఆశ కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించింది. ఏరు దాటే దాక ఓడ
: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిరుడు కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభలో తాను చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసును కొట్టేయాలని సీఎం రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు�
కార్మికుల హక్కులు కాలరాస్తూ పనివేళలను పది గంటలకు పెంచడాన్ని నిరసిస్తూ సోమవారం ఆర్టీసీ క్రాస్ రోడ్డులో తెలంగాణ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల జేఏసీ నాయకులు జీవో 282 ప్రతులను దహనం చేశారు.
ప్రతి ఒక్కరూ విధిగా రెండు మొక్కలు నాటాలని, తల్లిలా వాటిని కాపాడడం వల్ల రాష్ట్రం పచ్చదనం సంతరించుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. వనం పెంచితేనే మనం క్షేమంగా ఉండగలుగుతామని చెప్పారు.
నల్లబెల్లి (Nallabelly) మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట యూరియా కోసం రైతులు బారులు తీరారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పాటు రైతు�
స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడంలో తీవ్రజాప్యం చేయడం కాంగ్రెస్ పాలకులకు పరిపాటిగా మారింది. కాంగ్రెస్ పాలనలోనే స్థానిక ఎన్నికలకు ఇలా ఏండ్లకేండ్లు బ్రేకులు పడటం సహజంగా మారింది.
‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దివ్యాంగుల పింఛన్ రూ.6వేలకు పెంచుతాం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా కల్పిస్తాం, కార్పొరేషన్‌ను బలోపేతం చేస్తాం’ అంటూ ఎన్నికల్లో హామీలు గుప్పించిన హస్తం పార�
అబద్ధాల పునాదులపైనే రేవంత్‌రెడ్డి పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, నాలుగు వందల అబద్ధపు హామీలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్
నోటీసులు ఇవ్వకుడానే నిర్మాణాలను కూల్చే అధికారం హైడ్రాకు ఉన్నదని.. చెరువులు, నాలాలు, రైల్వేలైన్లు తదితర చోట్ల ఆక్రమణలు తొలగించేటప్పుడు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి పైసా తీసుకురాలేని మీరు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం విడ్డూరంగా ఉన్నదని బీజేపీ మంత్రులు, ఎంపీలు, నాయకులపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.