Bifurcation | నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్‌రెడ్డి అనాసక్తిగా ఉన్నట్టున్నారు. నియోజకవ ర్గాల సంఖ్యను అత్యవసరంగా పెంచాల్సిన అవసరం లేదని చెప్పారు.
Jeevan Reddy | తెలంగాణలో పార్టీపై ఏఐసీసీ పట్టు కోల్పోయిందని సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచనలను అమలు చేయాల్సిన టీపీసీసీ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి �
Best Available Scheme | దళిత, గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందించే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ (బీఏఎస్)ను రద్దు చేసేందుకే కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. నిధులు విడుదల చేయలేక ఏకంగా ఈ పథకాన్ని అటకెక్కించాలని స
ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన ప్రభుత్వం భూముల చుట్టూ తిరుగుతున్నదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం నాదర్గుల్లోని ప్రభుత్వ భూములను కాపాడాలని బీఆర్ఎస్ ప్
ఆర్టిజన్ల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 26వేల మందిని ఆర్టి
Revanth Reddy | కేరళ అసెంబ్లీ ఎన్నికలపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం, తరచూ ప్రచారానికి వెళ్లడం, ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌పై విమర్శలు చేయడంపై రాజకీయవర్గాల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి.
సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగం పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచింది. నాడు ఉమ్మడి రాష్ట్రంలో సరైన ప్రోత్సాహం లేక, ముడిసరుకుల ధరలు ఆకాశాన్నంటడంతో నేతన్నల బతుకులు చితికిపోయాయి.
తెలంగాణలోని కాంగ్రెస్ పరిస్థితి గందరగోళంగా తయారైంది. కేసు నుంచి తప్పించుకునేందుకు పార్టీ మారిన వ్యక్తి చేతికి పగ్గాలు దక్కాయి. గత ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినా ఈ �
చేనేత వస్ర్తాల కేటాయింపులకు ఏకీకృత టెండర్ విధానాన్ని రద్దు చేసి, టీజీఎస్‌సీవో(తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంస్థ) ద్వారా నేరుగా కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. కాంట్�
మేడ్చల్-మలాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని డబుల్ బెడ్రూమ్ కాలనీల్లోని సుమారు 992 వాణిజ్య సముదాయాలను విక్రయించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వ�
కార్పొరేట్ కంపెనీలు తమ సీఎస్ఆర్ నిధుల్లో ఎకువ మొత్తాన్ని స్థానిక ప్రాంతాల అభివృద్ధికి కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. సమాజాభివృద్ధికి చేసేది ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని కోరా�
Pinarayi Vijayan | రాజకీయ కారణాలతో మర్యాద హద్దులు దాటి భాషను ప్రయోగించడం, వ్యక్తిగత దూషణలకు పాల్పడటం ఏమాత్రం సమ్మతం కాదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం ర�
Koheda Fruit Market | కేరళ ఎన్నికలకు మూటల కోసం కోహెడ మార్కెట్‌ను బలిపెట్టారా? ఎన్నికలకు నిధులు సమకూర్చినందుకు బదులుగా కోహెడ మార్కెట్ స్థలాన్ని ఓ ప్రైవేట్ కంపెనీకి ధారాదత్తం చేసే కుట్ర జరుగుతున్నదా.