ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిరాశా నిసృ్పహలతోనే కొడంగల్ సభలో కేసీఆర్, కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇది ఆయన రాజకీయ దిగజారుడు తననానికి నిదర్శనమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నదని, అందుకే పరిషత్ ఎన్నికలు కూడా పెట్టేందుకు జంకుతున్నాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు.
రాష్ట్ర రాబడిని పెంచడంలో ఘోరంగా విఫలమైన రేవంత్‌రెడ్డి సర్కారు.. అందినకాడికి అప్పులు తెచ్చి తెలంగాణ ప్రజలపై మోయలేని భారం మోపుతున్నది. ఆదాయానికి, వ్యయానికి మధ్య పెరుగుతున్న అగాధాన్ని పూడ్చేందుకు పరిమితి
రిటైరైన ఉద్యోగుల పెన్షన్ ప్రయోజనాలు, దాచుకున్న సొమ్ము వంటి బెనిఫిట్లను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్ మెట్రో విస్తరణలో కేంద్రం రాష్ర్టానికి మళ్లీ మొండి చేయి చూపింది. చోటే భాయ్ డ్రీమ్ ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీకి మెట్రో పరుగులు పెట్టించాలని కలలు కంటుంటే... బడే భాయ్ ఆశలు నీళ్లు చల్లుతున్నారు. న�
‘జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయ ప్రాంగణంలో అటవీశాఖ, దేవాదాయశాఖల మధ్య భూహద్దుల వివాదంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు నోరుమెదపరెందుకు..? నెలరోజులుగా వివాదం నడుస్తున్నా మౌనం వీడి సమస్య పరిష్కారం
నారాయణపేట జిల్లా కోస్గిలో బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఆత్మీయ సమ్మేళనాన్ని బీఆర్ఎస్కు చెందిన 27 మంది సర్పంచులు బహిష్కరించారు. ఇటీవల గెలుపొందిన కొత్త సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు స
మౌనం బలహీనత కాదు, ఒక ఆయుధం. మేధావుల సందర్భోచిత, అర్థవంతమైన మౌనం మరింత శక్తివంతమైనది. అందుకే సీఎం రేవంత్‌ను కేసీఆర్ మౌనం ఎక్కువగా భయపెట్టింది. రాజకీయాల్లో ఒక నాయకుడు మౌనంగా ఉండటమంటే అతను అన్నింటి నుంచి తప
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీలో విద్యుత్ సరఫరా మీద చర్చ పెట్టాలని అని మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. తాము సబ్‌స్టేషన్‌కు వచ్చిన లాగ్‌బుక్ చూశామని అధికారుల మీద చర్యలు తీసుకో�
భీమా ప్రాజెక్టు ప్రారంభమై దాదాపు 15 ఏండ్లవుతున్నది. ఎక్కడికక్కడ పంటలు వేసుకొని రైతులు జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వరి కాదు, జొన్నలు లేదా ఏదైనా ఆరుతడి పంటలు వేసుకోండని రేవంత్ చెప్తే రైతులు ఒప్పుకుంటార�
గ్లోబల్ సమ్మిట్, యూనివర్సిటీల సదస్సులకే రాష్ట్ర ప్రభుత్వం పరిమితమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో రెండ్రోజులపాటు జరిగిన రాష్ట్ర కార�
congress | పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం పలుచోట్ల ఓటమిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై, సామాన్య ఓటర్లపై దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు.
Revanth Reddy | కొన్నాళ్లుగా ప్రభుత్వ పెద్దల తీరుపై తీవ్ర అసహనంతో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులు సీఎం రేవంత్‌రెడ్డి ముందే తమ అసంతృప్తిని వెళ్లగక్కినట్టు తెలిసింది. పాలనలో సీఎంవో విఫలం అయ్యిందంటూ కుండబద్దలు కొట�
Congress MP | 8 మంది కాంగ్రెస్ ఎంపీల భోజన ఖర్చు అక్షరాలా రూ.13.59 లక్షలు. అంతేంటని అనుకోవద్దు& ఈ ఏడాది మార్చి 8వ తేదీన నిర్వహించిన మీటింగ్ ఖర్చుల కింద ప్రణాళిక శాఖ రూ.13,59,217 మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేయడమే అ�
రాష్ట్ర ప్రభుత్వం దాచిపెట్టిన అన్ని జీవోలను నాలుగు వారాల్లోపు బహిర్గతం చేయాలని, పబ్లిక్ డొమైన్లో ఉంచాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని బీఆర్ఎస్ నేత, మాజీ