జిల్లా రైతుల్లో రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) కొత్త అలైన్మెంట్ టెన్షన్ మొదలైంది. జిల్లా కేంద్రం సమీపం నుంచి ఈ రోడ్డు వెళ్తుండడంతో ఓ వైపు హర్షం వ్యక్తం అవుతున్నా.. మరోవైపు భూములు కోల్పోతున్న రై�
Regional Ring Road | రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) నిర్మాణానికి టెండర్లు పిలిచి 8 నెలలు గడుస్తున్నా ఆ ప్రాజెక్టుపై పడిన పీటముడి వీడటంలేదు. ఈ నెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ తర్వాత మంత్రి కోమటిరెడ్డ�
RRR |. తాజాగా కేంద్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) ద్వారా బాండ్లు జారీచేసి, భారీగా నిధులను సమీకరిస్తుంటే.. మన రాష్ట్రంలో ప్రాంతీయ రింగు రోడ్డు (ట్రి పుల్స్టార్) లాంటి ప్రతిష్ఠాత్మక ప్ర�
ఫోర్త్ సిటీగా పిలుచుకుంటున్న ఫ్యూచర్ సిటీ ఈ రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార చెప్పారు. మూసీ పునర్జీవనం, రీజినల్ రింగ్ రోడ్డు పనులు పూర్తయితే హైదరాబాద్ అభివృద్ధి ఎవరి ఊ
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం పనులు ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. భూసేకరణ పూర్తికాకపోవడం, ఇతర అనుమతులు రాకపోవడం వల్ల ఇప్పుడే పనులు చేపడితే మధ్యలో ఆగిపోవడం ఖాయమనే ఉద్దేశం
రీజినల్ రింగ్ రోడ్డు అనుమతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమవుతామని రోడ్డు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఆధ్వర్యంలో రీజనల్ రింగురోడ్డు(ట్రిపుల్ ఆర్) ఉత్తరభాగం టెండర్లు పిలిచి ఆరు నెలలు దాటినా ఇంతవరకు ఏజెన్సీ ఖరారు కాలేదు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించాలనుకుంటున్న ఫోర్త్‌సిటీకి అడుగడుగునా అడ్డంకులెదురవుతున్నాయి. ఫోర్త్‌సిటీ నిర్మాణంలో భాగంగా ముందుగా గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ఏర్పాటుకు ప్రభుత్వం �
భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యాకే రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం పనులకు మోక్షం లభిస్తుందని తాజాగా సీఎం రేవంత్‌రెడ్డితోపాటు రాష్ట్ర మంత్రులకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ
రీజినల్ రింగ్‌రోడ్డు(ట్రిపుల్ఆర్) ఉత్తరభాగం భూసేకరణలో ప్రతిష్టంభన నెలకున్నది. ప్రభుత్వం ఎకరాకు రూ. 12-15లక్షలు మాత్రమే పరిహారం ఆఫర్ చేస్తుండగా, బహిరంగ మార్కెట్ ధర చెల్లిస్తేనే భూములిస్తామని రైతులు స�
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం భూ నిర్వాసితులకు ఎంత నష్టపరిహారం చెల్లించాలో తేలకుండానే ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం పరిహారం చెల్లించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్ర�
ప్రాంతీయ రింగురోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం నిర్మాణం మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తున్నది. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటం, భూసేకరణ ప్రక్రియ ఇంకా పూర్తకాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆచి
చౌటుప్పల్, భువనగిరి ప్రాంతానికి చెందిన రీజనల్ రింగ్ రోడ్డు భూనిర్వాసితులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావును సోమవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు రెండు నెలల్లో అన్ని అనుమతులు ఇస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు.
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) దక్షిణ భాగం నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నది. త్వరగా నిర్మించాలని ఓవైపు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే మరోవైపు కన్సల్టెంట్ల నియామక�