బ్యాంక్ రుణాలు ప్రియం అవుతాయా?.. ముఖ్యంగా వ్యక్తిగత రుణాలు భారం కానున్నాయా?.. అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల తెచ్చిన కొన్ని నిబంధనలు.. వివిధ రకాల లోన్స�
క్రమంగా తగ్గుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు మళ్లీ పెరిగాయి. ఈ నెల 17తో ముగిసిన వారాంతం నాటికి ఫారెక్స్ రిజర్వులు 5.077 బిలియన్ డాలర్లు పెరిగి 595.397 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు రిజర్వు బ్యాంక్ తాజాగా వెల�
డిజిటల్ చెల్లింపుల్లో జరుగుతున్న మోసాలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మోసాలను అరికట్టడానికి బ్యాంకుల ఉన్నతాధికారులు, రిజర్వుబ్యాంక్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించ
RBI | సిటీ బ్యాంకుతోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు రెగ్యులేటరీ నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు రూ.10.34 కోట్ల పెనాల్టీ విధించినట్లు ఆర్బీఐ వేర్వేరు ప్రకటనల్లో తెలిపింది.
స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్‌పడింది. వ్యక్తిగత రుణాలపై కఠిన ఆంక్షలు విధించాలని రిజర్వు బ్యాంక్ ఆదేశాలతో బ్యాంకింగ్, ఆర్థిక, ఎనర్జీ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్క�
దేశీయ ఫారెక్స్ నిల్వలు మళ్లీ క్షీణించాయి. ఈ నెల 10తో ముగిసిన వారంలో రూ.462 మిలియన్ డాలర్లు పడిపోయి 590.321 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం తెలియజేసింది.
ద్రవ్య విధాన చర్యలు, సరఫరా సజావుగా జరగడానికి తీసుకున్న నిర్ణయాల ఫలితంగా రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త నెమ్మదించినప్పటికీ, ధరల ముప్పు ఇంకా తొలగిపోలేదని రిజర్వ్‌బ్యాంక్ బులెటిన్ వెల్లడించింది.
కోటి కలలతో అమెరికా విమానం ఎక్కేస్తారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడతారు. డాలర్ల జీతం అందుకుంటారు. పోగేయాల్సినంత పోగేస్తారు. అంతలోనే మనసు స్వదేశం మీదికి మళ్లుతుంది. సొంతూళ్లో వ్యవసాయ భూమి, పొరుగునే ట
గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు) మదుపరులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి. గత నెల అక్టోబర్‌లో రూ.841 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు నెల సెప్టెంబర్‌లో వచ్చినవి కేవలం రూ.175.3 కోట్ల పెట్టుబ
ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్య ప్రభావంతో శుక్రవారం రూపాయి చరిత్రాత్మక కనిష్ఠస్థాయి 83.49 వద్దకు పతనమయ్యింది. ద్రవ్యోల్బణం అదుపు తప్పడం, ద్రవ్యలోటు విస్త్రతంకావడం, ఎగుమతులు ప�
దేశీయ ఆటో రంగ దిగ్గజం, ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ పవన్ కాంత్ ముంజల్‌కు చెందిన ఆస్తులను శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది.