కోటి కలలతో అమెరికా విమానం ఎక్కేస్తారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడతారు. డాలర్ల జీతం అందుకుంటారు. పోగేయాల్సినంత పోగేస్తారు. అంతలోనే మనసు స్వదేశం మీదికి మళ్లుతుంది. సొంతూళ్లో వ్యవసాయ భూమి, పొరుగునే ట
గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్లు) మదుపరులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి. గత నెల అక్టోబర్లో రూ.841 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు నెల సెప్టెంబర్లో వచ్చినవి కేవలం రూ.175.3 కోట్ల పెట్టుబ
ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్య ప్రభావంతో శుక్రవారం రూపాయి చరిత్రాత్మక కనిష్ఠస్థాయి 83.49 వద్దకు పతనమయ్యింది. ద్రవ్యోల్బణం అదుపు తప్పడం, ద్రవ్యలోటు విస్త్రతంకావడం, ఎగుమతులు ప�
దేశీయ ఆటో రంగ దిగ్గజం, ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ పవన్ కాంత్ ముంజల్కు చెందిన ఆస్తులను శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది.
Repo Rate | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను మళ్లీ పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా సమయంలో దిగాలుపడిన దేశ వృద్ధిరేటు బలోపేతానికి భారీగా తగ్గించిన రెపోరేటును.. ఆ తర్వాత ద్రవ్యోల్బణం
RBI | పంజాబ్ నేషనల్ బ్యాంక్తోపాటు మూడు ప్రైవేట్ ఆర్థిక సేవల సంస్థలకు రిజర్వు బ్యాంక్ గట్టి షాకిచ్చింది. పీఎన్బీపై రూ.72 లక్షల జరిమానా విధించిన ఆర్బీఐ..ఫెడరల్ బ్యాంకుపై రూ.30 లక్షల జరిమానా విధించింది. అల�
2000 Note | రూ.2వేల నోట్ల మార్పిడిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రజలకు గొప్ప ఆఫర్ను ప్రకటించింది. ఈ నోట్లున్నవారు వాటిని ఇన్సూర్డ్ పోస్టులో సూచించిన ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు పంపితే అక్కడ మార�
UPI Voice Command | వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ‘వాయిస్ ఆధారిత యూపీఐ పేమెంట్స్’ విధానం అమల్లోకి తేవాలని కేంద్రీయ బ్యాంక్ ఆర్బీఐ భావిస్తున్నట్లు సమాచారం.
Rs.2,000 Notes: మీ దగ్గర ఇంకా రెండు వేల నోట్లు ఉన్నాయా. వాటిని మార్చుకునేందుకు ఆర్బీఐ రెండు ఆప్షన్లు ఇచ్చింది. ఇన్సూర్డ్ పోస్టు లేదా టీఎల్ఆర్ చేయాలని సూచించింది. ఈ రెండు పద్ధతుల్లో ఆ నోట్లను మార్చుకునే అవ�
ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్య ప్రభావం రూపాయిపై తీవ్రంగా పడుతున్నది. ద్రవ్యోల్బణం అదుపు తప్పడం, ద్రవ్యలోటు విస్త్రతంకావడం, ఎగుమతులు పడిపోవడం, వాణిజ్యలోటు అంతకంతకూ పెరిగిప�
దేశీయ ఫారెక్స్ రిజర్వులు మళ్లీ క్షీణించాయి. వరుసగా నెల రోజులకుపైగా పడిపోయిన భారతీయ విదేశీ మారకపు నిల్వలు.. ఒక్క వారం పెరిగినట్టే పెరిగి తిరిగి పతనం బాటే పట్టాయి.
రుణ రికవరీకి సంబంధించి రిజర్వు బ్యాంక్ కఠిన నిబంధనలను అమలు చేయడానికి సిద్ధమవుతున్నది. రుణాలు వసూలు చేయడానికి వెళ్లే రికవరీ ఏజెంట్లపై రిజర్వుబ్యాంక్ కఠిన షరతులు విధించింది.