డిజిటల్ చెల్లింపుల్లో మోసాలపై సమీక్ష
డిజిటల్ చెల్లింపుల్లో జరుగుతున్న మోసాలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మోసాలను అరికట్టడానికి బ్యాంకుల ఉన్నతాధికారులు, రిజర్వుబ్యాంక్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించింది.
నూఢిల్లీ, నవంబర్ 24: డిజిటల్ చెల్లింపుల్లో జరుగుతున్న మోసాలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మోసాలను అరికట్టడానికి బ్యాంకుల ఉన్నతాధికారులు, రిజర్వుబ్యాంక్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించింది.
ఆర్థిక సేవల కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిజిటల్ చెల్లింపుల్లో మోసాలు, సైబర్ సెక్యూరిటీ సమస్యలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తున్నది. ఈ సమావేశానికి ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ, టెలికం, ఎలక్ట్రానిక్స్-ఐటీ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

