వెనక్కిరాని 2 వేల నోట్లు రూ.9,760 కోట్లు
చలామణి నుంచి దాదాపు 97.26 శాతం రూ.2వేల నోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని ఆర్బీఐ శుక్రవారం తెలియజేసింది. ఇంకా రూ.9,760 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని, అవి రావాల్సి ఉందని స్పష్టం చేసింది. ఈ ఏడాది మే 19న చలామణి నుంచి రూ.2వేల నోట్లను ఆర్బీఐ అనూహ్యంగా ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.
ముంబై, డిసెంబర్ 1: చలామణి నుంచి దాదాపు 97.26 శాతం రూ.2వేల నోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని ఆర్బీఐ శుక్రవారం తెలియజేసింది. ఇంకా రూ.9,760 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని, అవి రావాల్సి ఉందని స్పష్టం చేసింది. ఈ ఏడాది మే 19న చలామణి నుంచి రూ.2వేల నోట్లను ఆర్బీఐ అనూహ్యంగా ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.
అయితే నాడు రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు చలామణిలో ఉన్నాయని, నవంబర్ 30 నాటికి ఇందులో రూ.3.46 లక్షల కోట్లు తిరిగి వచ్చేశాయని ఆర్బీఐ ఈ సందర్భంగా ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా, అక్టోబర్ 8 నుంచి హైదరాబాద్‌సహా 19 ఆర్బీఐ ఆఫీసుల్లోనే రూ.2వేల నోట్ల డిపాజిట్ లేదా మార్చుకునే వీలు కల్పించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

