Home
Business
Indias Foreign Exchange Reserves Rose 2 5 Doller Billion To 598 Doller Billion Rbi Data
పెరిగిన ఫారెక్స్ నిల్వలు
దేశంలోని డాలర్ నిల్వలు గత నెల 24తో ముగిసిన వారంలో పెద్ద ఎత్తున పెరిగాయి. 2.538 బిలియన్ డాలర్లు ఎగిసి భారతీయ ఫారెక్స్ రిజర్వులు 597.935 బిలియన్ డాలర్లకు చేరినట్టు శుక్రవారం ఆర్బీఐ తెలియజేసింది. అంతకుముందు వారంలో ఏకంగా 5.077 బిలియన్ డాలర్లు పెరిగాయి.
ముంబై, డిసెంబర్ 1: దేశంలోని డాలర్ నిల్వలు గత నెల 24తో ముగిసిన వారంలో పెద్ద ఎత్తున పెరిగాయి. 2.538 బిలియన్ డాలర్లు ఎగిసి భారతీయ ఫారెక్స్ రిజర్వులు 597.935 బిలియన్ డాలర్లకు చేరినట్టు శుక్రవారం ఆర్బీఐ తెలియజేసింది. అంతకుముందు వారంలో ఏకంగా 5.077 బిలియన్ డాలర్లు పెరిగాయి.
కాగా, మొత్తం ఫారెక్స్ రిజర్వుల్లో ఫారిన్ కరెన్సీ ఆస్తులు నవంబర్ 24 నాటికి 528.531 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఆర్బీఐ స్పష్టం చేసింది. అలాగే బంగారం నిల్వలు 296 మిలియన్ డాలర్లు ఎగిసి 46.338 బిలియన్ డాలర్లకు చేరాయి. 2021 అక్టోబర్‌లో దేశీయ ఫారెక్స్ నిల్వలు ఆల్‌టైమ్ హై రికార్డును సృష్టిస్తూ 645 బిలియన్ డాలర్లను తాకిన విషయం తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

