విదేశీ మారకం నిల్వలు భారీగా పుంజుకున్నాయి. ఈ నెల 15తో ముగిసిన వారంతానికిగాను 9.112 బిలియన్ డాలర్లు పెరిగి 615.971 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు రిజర్వుబ్యాంక్ వెల్లడించింది.
దేశంలోని డాలర్ నిల్వలు గత నెల 24తో ముగిసిన వారంలో పెద్ద ఎత్తున పెరిగాయి. 2.538 బిలియన్ డాలర్లు ఎగిసి భారతీయ ఫారెక్స్ రిజర్వులు 597.935 బిలియన్ డాలర్లకు చేరినట్టు శుక్రవారం ఆర్బీఐ తెలియజేసింది. అంతకుముందు వార�