రేషన్ షాపుల తరహాలోనే కేంద్ర ప్రభుత్వం తాజాగా గ్యాస్ ఏజెన్సీల్లో ఈ -కేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్)ని అమలు చేస్తున్నది. రెండు నెలల క్రితమే ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, దీనికి తుది గడువంటూ ఏమీ రాలే�
మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 30 : తెలంగాణ ప్రభుత్వం ఐదో విడుత బతుకమ్మ చీరల పంపిణీకి సిద్ధమైంది. మంచిర్యాల జిల్లాలో 2,84,940 మహిళలు అండగా, ఇప్పటికే 2.14 లక్షల చీరలు చేరుకున్నాయి.
రేషన్ పంపిణీలో మరింత పారదర్శకత కోసం రాష్ట్ర సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ పోస్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా రేషన్ కార్డులోని ప్రతి సభ్యుడి ఈకేవైసీ నమోదు ప్రక్రియకు శ్రీకారం
పేదలకు ప్రతినెలా రేషన్ సరుకులు అందిస్తున్న డీలర్లకు తెలంగాణ సర్కారు గుడ్న్యూస్ చెప్పింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత వారికి పూర్తిస్థాయిలో భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో క్వింటాలు కమీషన్ను రూ.70 నుంచి ర�
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు తెరుచుకున్నాయి. లబ్ధిదారులకు బుధవారం రేషన్ సరుకులను డీలర్లు పంపిణీ చేశారు. పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం రేషన్ డీలర్ల జేఏసీ నేతలతో జరిపిన చర్యలు సఫలం క�
రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి ప్రభు త్వం కట్టుబడి ఉన్నదని, ఈ నెల 22న రేషన్ డీలర్ల సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
పేదల కోసం ఎన్నో సంక్షే మ, అభివృద్ధి పథకాల ను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రేష న్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే బియ్యంలోనూ నాణ్యతతో కూ డిన బియ్యాన్ని పంపిణీ చ
రేషన్ దుకాణాల్లో ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధక బియ్యం)ను తొలిదశలో ఏప్రిల్ నుంచి 11 జిల్లాల్లో పంపిణీ చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రజలందరికీ పోషకాలతో కూడిన ఆహారం అందించాలని నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి రేషన్ దుకాణాల ద్వారా పోర్టిఫైడ్ బియ్యం అందించేంద�
రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాలశాఖ ద్వారా పేదలకు అందిస్తున్న నిత్యావసరు సరుకుల పంపిణీలో పారదర్శకత కోసం రేషన్ డీలర్లకు మళ్లీ ఈ-పాస్ (బయోమెట్రిక్ విధానం) అమలు చేయనుంది.
ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రజలందరికీ పోషకాలతో కూడిన ఆహారం అందించాలని నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి రేషన్ షాపుల ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ను అందించేందుకు ఏర్పా�
కరోనా మహమ్మారి ప్రభావంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెల్లరేషన్ కార్డులున్న కుటుంబాలకు రేషన్ షాపుల ద్వారా ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చే�
రెక్కాడితేగానీ డొక్కాడని పేద కుటుంబాల ప్రజలు సరైన ఆహారం తీసుకోని కారణంగా పలు వ్యాధుల బారిన పడుతుంటారు. అలాంటి వారికి పోషకాలు కలిగిన ఫోర్టిఫైడ్ కర్నెల్ రైస్ను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించ�
జిల్లాలో శనివారం నుంచి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. గత నెల వరకు ఒక్కొక్కరికీ 10 కేజీల చొప్పున ఉచితంగా ఇచ్చిన రేషన్ బియ్యాన్ని ఈ నెలలో ఒక్కొక్కరికీ 5 కేజీల చొప్పు న అందించేలా రాష్ట్ర పౌరసరఫర�