రేషన్ కార్డుదారులకు సంక్రాంతి నుంచి సన్నబియ్యమంటూ ఒకసారి, ఉగాది నుంచి సన్నబియ్యమంటూ మరోసారి, లేదులేదు ఫలానా రోజు నుంచి అంటూ ఇంకోసారి రాష్ట్ర మంత్రులు ప్రకటనలమీద ప్రకటనలు గుప్పించారు.
రేషన్ షాపుల వద్ద కోటా బియ్యం కోసం వినియోగదారులు క్యూలో నిల్చోడం చూసుంటాం. కానీ ఇప్పుడు రేషన్ బియ్యం కోసం డీలర్లు గోదాముల వద్ద క్యూ కడుతున్నారు. ఇదేమిటి చోద్యం అనుకుంటున్నారా? గత ఆర్నెల్లుగా ఎంఎల్ఎస్
రేషన్ దుకాణాల భర్తీ ఎప్పుడంటూ రేషన్‌కార్డుదారులు ప్రశ్నిస్తున్నా రు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 27 రేషన్ దుకాణాలు ఖాళీలు ఏర్పడిన ఇప్పటి వరకు రేషన్ దుకాణాలను భర్తీ చేయకపోవడంతో ఇబ్బందులు �
KTR | కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మాదిరి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న అధికారులపై సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఇప్పుడు అహంకారంతో అడ్డగోలుగా అధికారాన్ని దుర్వినియోగం చే�
చౌ కధర దుకాణాలపై పౌర సరఫరాలశాఖ అధికారులు గురువారం దాడులు చేశారు. ఈ దాడుల్లో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఓ సంఘం నా యకుడి దుకాణానికి అధికారులు సీల్ వేయడం పా లమూరులో హాట్‌టాపిక్‌గా మారింది.
Minister Nadendla Manohar | ఏపీలోని నిరుపేదలకు తక్కువ ధరకే కందిపప్పును రేషన్‌షాపుల ద్వారా అందించనున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ఆధార్ సెంటర్ల నిర్వాహకులు ప్రజలను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఆధార్ కార్డులో మార్పులు చేర్పులపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడాన్ని ఆసరాగా చేసుకొని దోపిడీకి తెగబడుతున్నారు. సంబంధిత రెవెన్యూ అధికారుల
రేషన్ డీలర్లు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని రెబ్బెన సీఐ చిట్టిబాబు హెచ్చరించారు. రెబ్బెన మండలంలోని రేషన్ షాప్-4, రేషన్ షాప్-22లను ఆదివారం పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీ చేశారు.
కేంద్ర ప్రభుత్వం దేశంలోని రేషన్ దుకాణాల ద్వారా భారత్ బ్రాండ్ నిత్యావసర సరుకులను విక్రయించేలా.. చర్యలు తీసుకోనున్నట్లు ప్రాథమికంగా నిర్ణయించినట్లు ఆలిండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్
రేషన్ కార్డుకు ఈకేవై సీ తప్పనిసరి చేస్తూ ఆరు నెలల క్రితం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొన్ని కార్డుల్లో సభ్యులు చనిపోవడమో లేదా పెండ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్లిపోవడమో జరిగినా, చాలా వరకు పేర్లు కార�
Ration Shops | పౌరసరఫరాల శాఖ నిర్ణయంతో రేషన్ పంపిణీలో గందరగోళం నెలకొన్నది. గతంలో ప్రతినెలా 3 లేదా 5 నుంచి ప్రారంభించి 23 నుంచి 25 వరకు దుకాణాల్లో సరుకులను పంపిణీ చేసేవారు. అవసరాన్ని బట్టి గడువును పొడిగించేవారు. ఈ మార
Kerala CM : కేరళలోని రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం జారీ చేసిన ఆదేశాలు సరైనవి కాదని, వీటి అమలు కష్టమని సీఎం పినరయి విజయన్ అన్నారు.