స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను ఎగరవేసి సత్తా చాటుతుందని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ధీమా వ్యకం చేశారు.
Maheshwaram | రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రొటోకాల్ పాటించాలని కోరినందుకు బీఆర్ఎస్ నేతలపై పోలీసులు విరుచుకుపడ్డారు. పిడుగుద్ద�
పెళ్లికి వెళ్లి తిరిగి వచ్చే లోపు దొంగలు తాళం పగులగొట్టి ఇంట్లోని బంంగారు అభరణాలను అపహరించుకుపోయారు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని కాకునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో దాత గోపని భీమన్న సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సోమవారం అమర్చారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి విజేత కాలనీలో రోడ్లు ధ్వంసమై వాహనాల రాకపోకలకు కష్టతరమవుతున్నది. నడిచేందుకు కూడా గుంతల్లోని మురుగు అడ్డంకిగా మారింది. సర్కస్ ఫీట్లు చేస్తేనే ఇండ్ల్లకు చేరే
అతి భారీ వర్షాలకు గ్రామీణ రోడ్లు ధ్వంసం అయ్యాయి. ముందే అంతాంత మాత్రాన ఉన్న గ్రామాల రోడ్లు వర్షం కురవడంతో చిన్న పాటి కుంటలను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు వరద ఉధృతితో ఉప్పొంగి ప్రవహించాయి.
Dasharath Nayak | రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్ అన్నారు.
ఫర్టిలైజర్ దుకాణదారుడి నోటిదురుసుతో కేశంపేట మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. ఏవో వచ్చి న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేదిలేదని రహదారిపై భీష్మించుకు కూర్చోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.