రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని కాకునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో దాత గోపని భీమన్న సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సోమవారం అమర్చారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి విజేత కాలనీలో రోడ్లు ధ్వంసమై వాహనాల రాకపోకలకు కష్టతరమవుతున్నది. నడిచేందుకు కూడా గుంతల్లోని మురుగు అడ్డంకిగా మారింది. సర్కస్ ఫీట్లు చేస్తేనే ఇండ్ల్లకు చేరే
అతి భారీ వర్షాలకు గ్రామీణ రోడ్లు ధ్వంసం అయ్యాయి. ముందే అంతాంత మాత్రాన ఉన్న గ్రామాల రోడ్లు వర్షం కురవడంతో చిన్న పాటి కుంటలను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు వరద ఉధృతితో ఉప్పొంగి ప్రవహించాయి.
Dasharath Nayak | రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్ అన్నారు.
ఫర్టిలైజర్ దుకాణదారుడి నోటిదురుసుతో కేశంపేట మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. ఏవో వచ్చి న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేదిలేదని రహదారిపై భీష్మించుకు కూర్చోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నియోజకవర్గంలో పంటపొలాలకు జీవం పోసినట్లయ్యింది.