విశ్వసనీయ సమాచారం మేరకు కల్తీ నూనెను విక్రయిస్తున్న దుకాణంపై మున్సిపల్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడి చేసి కల్తీనూనెను సీజ్ చేసిన సంఘటన కొత్తూరు మున్సిపాలిటీలో బుధవారం జరిగింది.
విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని షాబాద్ ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి, ఎంపీడీవో అనురాధ అన్నారు. బుధవారం చందనవెళ్లి ప్రాథమిక పాఠశాలలో బడి బాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో అక్షరాభ�
జిల్లావ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లాలోని ఆమన్‌గల్లు, కందుకూరు, కేశంపేట మండలాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది.
మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు రాష్ట్ర ఆర్థిక, వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు రానున్నట్లు కలెక్టర్ నిఖిల తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయేలా 80 వేల పైచిలుకు ఉద్యోగాల నియామకాలకు విడుతల వారీగా నోటిఫికేషన్లను వెలువరిస్తున్న విషయం తెలిసిందే. ప్రైవేటు కోచింగ్‌లకు వెళ్లలేని పేద అభ్యర్థుల కోసం మంత్రి కేటీఆర
ప్రభుత్వ వైద్యు లు, సిబ్బంది ఎప్పుడు రోగులకు అందుబాటు లో ఉండి నాణ్యమైన వైద్యాన్ని అందించాలని, నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు భాగస్వాము లు కావాలని రంగారెడ్డి జడ్పీ సీఈవో దిలీప్‌కుమార్ అన్నారు.
రంగారెడ్డి జిల్లాలో 240 మంది లబ్ధిదారులకు గ్రౌండింగ్ త్వరలో కల్వకుర్తి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో.. తొలి విడుతలో 698 మందిలబ్ధిదారుల ఎంపిక ఇప్పటికే 483 మంది ఖాతాల్లో రూ.48.30 కోట్లు జమ రక్షణ నిధి కింద రూ.48.30 ల�
ఇబ్రహీంపట్నం, జూన్ 12 : రంగారెడ్డి జిల్లాలో టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) పరీక్ష ఆదివారం సజావుగా జరిగింది. పరీక్ష నిర్వహణ కోసం 161 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మ�