కంటి వెలుగుతో వేరే చోటుకు వెళ్లకుండా ఊర్లోనే పరీక్షలు చేసి అద్దాలు, మందులు ఇస్తున్నారు. కండ్లు మసకగా కనిపిస్తున్నాయి. అందుకే పరీక్షలు చేయించుకున్నా. అద్దాలు, మందులు ఉచితంగా ఇచ్చారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మహేశ్వరం సమీపంలోని తుమ్మనూరు గేటు వద్ద గురువారం రాత్రి వేగంగా దూసుకొచ్చిన కారు.. డీసీఎంను ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.
‘మన ఊరు-మన బడి’తో సర్కారు బడులు మెరిసి మురిశాయి. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సకల సౌకర్యాలతో రూపుదిద్దుకున్న స్కూళ్లను బుధవారం మంత్రి, ప్రజాప్రతినిధులు పండుగ వాతావరణంలో ప్రారంభించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. గ్రామాల్లో నిర్వహించే కంటి వెలుగు క్యాంపులకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి పరీక్షలు చే
కూరగాయల పంటను సాగు చేసే రైతన్నలను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో హైటెక్ నర్సరీలను ఏర్పాటు చేసి, 40 శాతం సబ్సిడీపై వివిధ రకాల కూరగాయల నారును సరఫరా చేస్తున్నది.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున గురుకులాలను ప్రవేశపెట్టిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతున్నది. సమయం, శ్రమ, ఖర్చు ఆదా కావడం, కూలీల కొరత తీరుతుండడంతో అన్నదాతలు పంటల సాగులో యాంత్రీకరణపై ఆసక్తి చూపుతున్నారు.
కంటి వెలుగు కార్యక్రమం పేదల కండ్లలో వెలుగులు నింపుతున్నది. ఇప్పటికే చేపట్టిన మొదటి విడుత కార్యక్రమం సక్సెస్ కాగా.. నేటి నుంచి రెండో విడుత రంగారెడ్డి జిల్లాలో ప్రారంభం కానున్నది.
తెల్ల బంగారంగా పిలువబడే పత్తి పంట రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సాగవుతున్నది. సంప్రదాయ పంటలైన వరి, జొన్న, పెసర్లు, కందులు, వేరుశనగ మొదలైన పంటలను తోసివేస్తూ రోజురోజుకూ పుంజుకుంటున్నది.