డ్రగ్స్‌కు బానిసై.. తండ్రిని కడతేర్చిన కొడుకు
డ్రగ్స్‌కు బానిసైన ఓ యువకుడు కన్నతండ్రిని అత్యం త దారుణంగా హతమార్చాడు. ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించి, ఆపై తలపై బండరాయితో మోది హత్యచేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల ఠాణా పరిధిలో గురువారం చోటుచేసుకున్నది. సీఐ రాఘవేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. తుర్కయాంజాల్ పట్టణ పరిధిలోని ఆరెంజ్ అవెన్యూకాలనీకి చెందిన తిరుపతి రవీందర్(60), సుధ దంపతులు.
- పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య
- రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలో ఘటన
ఆదిబట్ల, ఏప్రిల్ 4 : డ్రగ్స్‌కు బానిసైన ఓ యువకుడు కన్నతండ్రిని అత్యం త దారుణంగా హతమార్చాడు. ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించి, ఆపై తలపై బండరాయితో మోది హత్యచేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల ఠాణా పరిధిలో గురువారం చోటుచేసుకున్నది. సీఐ రాఘవేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. తుర్కయాంజాల్ పట్టణ పరిధిలోని ఆరెంజ్ అవెన్యూకాలనీకి చెందిన తిరుపతి రవీందర్(60), సుధ దంపతులు.
వీరికి ఇద్దరు కుమారులు. రవీందర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా.. పెద్ద కుమారుడు అనురాగ్ మత్తు పదార్థాలకు అలవాటు పడి.. తరచూ కుటుం బ సభ్యులతో గొడవ పడేవాడు. గురువారం మధ్యాహ్నం తల్లి ఓ గదిలో ఉం డగా తాళం వేసిన అనురాగ్ తండ్రితో గొడవపడ్డాడు. తండ్రిపై పెట్రోల్ పోసేందుకు యత్నించగా అతడు భయంతో బయటికి పరుగులు తీశాడు. వెంబడిం చి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తలపై బండరాయితో మోది హత్య చేశాడు. పోలీసులు ఘటనాస్థలికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- dad
- drug addict son
- Kills
- murder
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

