ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో యువకుడు మృతి
శివాజీ వంతెన సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇన్స్పెక్టర్ మోహన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఉస్మాన్‌షాహి ప్రాంతానికి చెందిన ఈశ్వర్ సింగ్ ప్రైవేట్ ఉద్యోగి. శనివారం ఉదయం ఉస్మాన్‌షాహి నుంచి ఇమ్లిబన్ పార్క్ వైపు రోడ్డు దాటుతుండగా ఉస్మాన్‌షాహి శివాజీ వంతెన సిగ్నల్ వద్ద పరిగి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అతివేగంగా పాదచారిని వెనుక నుంచి ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
సుల్తాన్‌బజార్, మార్చి 7: శివాజీ వంతెన సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇన్స్పెక్టర్ మోహన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఉస్మాన్‌షాహి ప్రాంతానికి చెందిన ఈశ్వర్ సింగ్ ప్రైవేట్ ఉద్యోగి. శనివారం ఉదయం ఉస్మాన్‌షాహి నుంచి ఇమ్లిబన్ పార్క్ వైపు రోడ్డు దాటుతుండగా ఉస్మాన్‌షాహి శివాజీ వంతెన సిగ్నల్ వద్ద పరిగి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అతివేగంగా పాదచారిని వెనుక నుంచి ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారంతో తెలు సుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు ఆర్టీసీ బస్సు డ్రైవర్ నాగేశ్వర్‌ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: విమానంలోనే దీప్కే అరెస్టు..
Accident | వలస కూలీల ట్రాక్టర్‌ను ఢీకొన్న టిప్పర్.. ఒకరు మృతి, 32 మందికి గాయాలు!
Salman Khan | యూట్యూబ్‌లో అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్.. కోచ్‌గా, స్టూడెంట్‌గా భాయ్ సందడి!
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

