అడుగడుగునా అప్పులు.. తిప్పలు
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఒక పక్క 4.48 లక్షల కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టినా, అడుగడుగునా అప్పులు, బాకీల తిప్పలు ప్రభుత్వానికి తప్పడం లేదు. అభివృద్ధి కోసం అప్పులు తప్పవంటూ సీఎం సిద్ధరామయ్య తన చర్యను సమర్థించుకుంటున్నారు.
- కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు
- కాంట్రాక్టర్లకు రూ.37 వేల కోట్ల బకాయిలు
బెంగళూరు, మార్చి 7: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఒక పక్క 4.48 లక్షల కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టినా, అడుగడుగునా అప్పులు, బాకీల తిప్పలు ప్రభుత్వానికి తప్పడం లేదు. అభివృద్ధి కోసం అప్పులు తప్పవంటూ సీఎం సిద్ధరామయ్య తన చర్యను సమర్థించుకుంటున్నారు.
ఒక వైపు అన్నింటి ధరలను పెంచేస్తూ ప్రజలపై భారం మోపుతున్న ప్రభుత్వం.. సంక్షేమ పథకాల అమలుకు ఆపసోపాలు పడుతున్నది. కాగా, ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయి పడగా, వారు పెండింగ్ బిల్లులు చెల్లించాలని తీవ్ర ఒత్తడి తెస్తున్నారు. దీంతో వారి బకాయిలు తీర్చడానికి బాండ్ల జారీ ద్వారా రుణాలు తేవాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నది.
చిరకాలంగా పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించాలని బెంగళూరులోని ఫ్రీడం పార్క్ వద్ద కర్ణాటక స్టేట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. దీంతో ఆ సంఘం నేతలతో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం శివకుమార్ మాట్లాడుతూ ఈ సమస్యపై తాను, ప్రజా పనుల శాఖ మంత్రి జార్ఖిహోళిలు ముఖ్యమంత్రితో భేటీ అయ్యి, ఈ సమావేశాల్లోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. వివిధ శాఖల్లో సుమారు 37 వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్న విషయాన్ని ఆయన అంగీకరిస్తూ, కాంట్రాక్టర్ల బాధ తనకు తెలుసునని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

