రాష్ట్రంలోని మైనారిటీ గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), అలాగే జూనియర్ లెక్చరర్ల (జేఎల్) వేతనాలను గతంలో మాదిరిగానే యథావ�
క్రీడలు మనకు కష్టపడితే విజయం తథ్యమనే సత్యాన్ని తెలియజేస్తాయని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ అన్నారు. గురువారం చుంచుపల్లి మండలం, ధన్బాద్ పంచాయతీ పరిధిలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో
గత సంవత్సరం లాగానే లెక్కలు తారుమారు చేస్తూ అంకల గారడితో లాభాలను 4,701 కోట్లలో 33 శాతం ఇస్తామని ప్రకటన చేస్తూ 2,289 కోట్లను పక్కన పెట్టి 2,412 కోట్లను మాత్రమే పంచడం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ అనుబంధ తెలంగాణ బొగ్గు గన�
సత్తుపల్లికి చెందిన నాగమణి అనే మహిళకు గొంతులో థైరాయిడ్ గడ్డ పెరగడంతో కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. శస్త్ర చికిత్స చేసి తొలగించేందుకు ఏ పాజిటివ్ రక్తం అవసరం అని చెప్పడంతో వారు ప్రాణధార �
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి (బ్లాక్ స్పాట్స్) వాటి నివారణకై సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడ
రోడ్డు దాటుతున్న క్రమంలో వెనుక నుండి వచ్చి ఆటో ఢీకొట్టడంతో కార్మికుడికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా ప్రగతి వనం వద్ద జరిగింది.
వాస్తవ లాభాలను ప్రకటించి అందులో 35 శాతం వాటాను కార్మికులకు ఇవ్వాలని, స్ట్రక్చర్ మీటింగ్లో ఒప్పుకున్న డిమాండ్లపై వెంటనే సింగరేణి యాజమాన్యం సర్క్యూలర్ జారీచేయాలని ఏఐటీయూసీ సెంట్రల్ ఆర్గనైజింగ్ కార�
సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ మెంబర్ రాములు నాయక్ ఎంపికయ్యారు. సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోళ్ల రమేష్, రాష్
వారి ఆర్థిక పరిస్థితులు దళారులకు ధనాన్ని తెచ్చిపెడుతుంది. సింగరేణి యాజమాన్యం లక్ష్యం నీరుగారి పోతుంది. వెంకటేష్ ఖని ఓపెన్ కాస్ట్ విస్తరణలో భాగంగా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని ఎస్ ఆర్ �
రోగులకు అవసరమయ్యే ఔషధాలు ఎల్లప్పుడూ సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, గడువు ముగిసిన మందులను తక్షణమే తొలగించి, రికార్డులు సక్రమంగా నిర్వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి�
తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు సీఈఓ ను వెంటనే నియమించాలని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ.యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.
మహిళలు ఆర్థికంగా స్వయం సాధికారతను సాధించాలంటే టైలరింగ్, మగ్గం వర్క్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటిషన్, స్పోకెన్ ఇంగ్లీష్, జ్యూట్ బ్యాగుల తయారీ వంటి శిక్షణలే మార్గం అని, ఇలాంటి వృత్తి విద్యల ద్వారా స్వయం ఉపాధి
సింగరేణి సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి రవాణాలో కొత్తగూడెం ఏరియా ముందు వరుసలో ఉందని, క్రీడల్లోనూ ముందు వరుసలో ఉండాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు అన్నారు. బుధవారం కొత్తగూడెం ఏరియాలో 2025-26 వా
ప్రస్తుత జీవనశైలి, ఆహార అలవాట్లు, ఒత్తిడి వల్ల మధుమేహం, బీపీ వంటి వ్యాధులు పెరుగుతున్నాయని, నిర్లక్ష్యం చేస్తే గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తాయని, కావునా నిత్యం వ్యాయామం చేయడం, సమతుల ఆహారం తీసుకోవ�
రుద్రంపూర్లో కొత్తగా నిర్మించిన ఏఐటీయూసీ కార్యాలయం యూనియన్ (మనుబోతుల) కొమురయ్య భవన్ను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్ని బావుల డిపార్ట్మెంట్లలో �