ప్రతీ ఏడాది సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో నిర్వహించే సమ్మర్ క్యాంప్లను ఈ ఏడాది కూడా సింగరేణి కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు శుక్రవారం తెలిపారు.
కార్మికులు తన చెమట చుక్కలను చిందించి వారి శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ జరుపుకునే రోజే కార్మిక దినోత్సవం అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ అన్నారు.
యూపీఎస్సీ సివిల్స్-2026 కు సిద్ధమవుతున్న మైనార్టీ అభ్యర్థులు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ నియంత్రణలో పనిచేస్తున్న తెలంగాణ మైనార్టీస్ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రిలిమ్స్, మెయిన్స్ కు ఉచిత శిక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో కొన్ని రోజులుగా ఆర్వో ప్లాంట్ పనిచేయడం లేదు. విషయాన్ని మాతా శిశు ఆరోగ్య కేంద్రం, మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ రాధామోహన్ ఏరియా జీఎం �
అతివల ఆత్మ గౌరవాన్ని కించపరిచే అందాల పోటీలను రద్దు చేయాలని జమాతే ఇస్లామి హింద్ రామవరం, రుద్రంపూర్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ బాసిత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యనభ్యసించిన 2007-10 బ్యాచ్ సివిల్ డిప్లొమా విద్యార్థులు మంగళవారం కళాశాలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
సింగరేణిలో కారుణ్య ఉద్యోగాలు పొందిన వారు సంవత్సరానికి కనీసం వంద మస్టర్లు కూడా హాజరు కావడం లేదని, ఇకపై విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవని గని ఏజెంట్ బూర రవీందర్ అన్నారు.
జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేసి చంపడం చాలా బాధాకరమైన విషయమని, ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని రుద్రంపూర్ ముస్లిం పెద్దలు అన్నారు. శుక్రవారం చుంచుపల్లి మండలం �
పహల్గాం ఉగ్రదాడి దోషులను కఠినంగా శిక్షించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా అన్నారు. దాడి ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం ఆయన స్పందిస్తూ..
అన్నా అంటే నేనున్నానంటూ కార్మికుల, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై అనునిత్యం పోరాటం చేసే రాసూరి శంకర్ మరణం తీరని లోటు అని తెలంగాణ ఉద్యమకారుడు తాళ్లూరు వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం రాసూరి శంకర్ సంతా�
సేవా గుణాన్ని అందరూ అలవర్చుకోవాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు అన్నారు. మంగళవారం రూ.10 వేలను జీఎం పాల్వంచలోని యువసేన అసోసియేటీస్ యువసేన చిల్డ్రన్ హోమ్ అండ్ స్పెషల్ నీడ్స్ స్కూల్ (పిల్�
కుల మతాలకు అతీతంగా ప్రతి పండుగను ఆనందం కలిసి జరుపుకోవాలని అప్పుడే సమాజంలో శాంతి, సామరస్యం వెల్లివిరుస్తుందని కొత్తగూడెం టూ టౌన్ ఎస్ఐ సిల్వరాజ్ అన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధి 12వ వార్డులోని సుభ