ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర మరువలేనిదని కొత్తగూడెం శాసనసభ్యుడు, సీపీఐ పార్టీ రాష్ట్ర సెక్రెటరీ కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఎత్తుగడలు, ఆయనకున్�
తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సింగరేణి కొత్తగూడెం ఏరియాలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించేందుకు వచ్చిన ప్రజలకు నిరాశే మిగిలింది.
ఎంతోమంది అమరవీరుల త్యాగఫలం వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సాలెం రాజు అన్నారు. సోమవారం 11వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకను ఏరియాలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆయ�
తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర చిరస్మరణీయమని, కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నాయకుడు సంకుబాపున అనుదీప్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స�
తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే అత్యుత్తమ ఆస్తి చక్కని చదువు సంస్కారాలే అని మౌలానా ముఫ్తీ యాకుబ్ అన్నారు. శనివారం రామవరం జామా మసీదులో నెల రోజుల పాటు జరిగిన వేసవి శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి
కొత్తగూడెం ఏరియా ఎస్టీ ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన రోస్టర్ పాయింట్ రిజిస్టర్లను సింగరేణి ఎస్టీ కమిటీ చీఫ్ లైజన్ ఆఫీసర్ వి.కృష్ణయ్య గురువారం తనిఖీ చేశారు.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ డయాగ్నోస్టిక్స్ను ప్రారంభించింది. ఈ కేంద్రాల్లో రక్త, మూత్ర, థైరాయిడ్, లివర్, కిడ్నీ, హార్మోన్, క్యాన్సర్ స్క్రీనింగ�
సార్.. రిజిస్టర్ పోస్ట్ చేయాలి.. కరెంట్ లేదు. డిపాజిట్ చేయాలి.. కరెంట్ లేదు వచ్చినాక రండి. ఉపాధి హామీ పైసలు కావాలి.. మిషన్ పని చేయడం లేదు. ఇది రుద్రంపూర్ పోస్టాఫీస్ సేవల తీరు. విద్యుత్ సరఫరా నిలిచిపోతే విన
వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ నాయకల్ అన్నారు. శుక్రవారం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో గల చిట్టీ రామవరం బస్తీ దవాఖానను, పాత కొత్త�
కాళేశ్వరం సరస్వతి పుష్కర స్నానాలు చేసి తిరిగి వెళ్తున్న తల్లీ కొడుకు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ విషాద సంఘటన చంచుపల్లి మండలం పెనగడప పంచాయతీ పరిధిలోని చండ్రుకుంట బైపాస్ రోడ్డు వద
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అమలులో దళారులను కట్టడి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు
గనిలో విష వాయువులు వెలువడంతో అధికారులు అప్రమత్తమై నష్ట నివారణ చర్యలకు పూనుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పీవీకే5 ఇంక్లైన్ భూగర్భ గనిలో ఆదివారం సెకండ్ షిఫ�
వారు విధుల్లో ఉన్నప్పుడు చెమట చుక్కలను చిందించారు. సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో వారి పాత్ర ఉన్నది. కానీ అనారోగ్య కారణాలతో వారు పని చేయలేక బోర్డు మెడికల్ అయ్యి వారి వారసులకు కారుణ్య నియామకాల�