రామగుండం లయన్స్ క్లబ్ సేవలకు తాను ఫిదా అయ్యానని, 320 జీ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ సింహరాజు కోదండ రాం ప్రశంసించారు. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన ఆయన మొదటిసారిగా బుధవారం రామగుండం పర్యటనకు వచ్చ�
ఆపదలో ఉన్న ఓ వ్యక్తికి రాక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన యువకుడి ఔదార్యంను పలువురు వైద్యులు అభినందించారు. కమాన్ పూర్ మండలం పెంచికల్ పేటకు చెందిన బుట్టి సదానందం ట్రాన్స్ కో సంస్థ లో లైన్ మెన్ ఉద్యోగం చేస్త�
గోదావరిఖని లక్ష్మీనగర్ కు వస్తున్నారా..? జర పైలం.. అదుపు తప్పి జారి పడితే తప్పదు ప్రాణపాయం.. రెండు రోజుల వర్షానికి నగరంలోని ప్రధాన వ్యాపార కేంద్రమైన లక్ష్మీనగర్ లో రోడ్ల దుస్థితి అధ్వాన్నంగా తయారైంది. మొత్�
వానర దళం యూటర్న్ తీసుకొంది. రామగుండం కార్పొరేషన్ పరిధిలో కొద్ది రోజులుగా కనిపించకుండా పోయిన వానర సైన్యం మళ్లీ నగరానికి తిరిగొచ్చింది. గోదావరిఖని తిలక్ నగర్, జవహర్ నగర్, పరశురాంనగర్, విఠల్ గర్ తదితర ప్రాం�
రామగుండం నగర పాలక సంస్థలో అధికార పార్టీ నాయకులే ప్రొటోకాల్ పాటించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. టీయూఎఫ్ఐడీసీ ద్వారా కార్పొరేషన్ పరిధిలో సుమారు రూ.2 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనులు మంజూ�
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబ్ నటుడు, సినీ మాటల రచయిత, సింగరేణి కార్మికుడు దుబాసి రాకేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'అవ్వగారింటికి నేనెళ్లి పోతా... జానపద పాటల సీడీన�
పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి సూచించారు. నగరంలోని పలు డివిజన్లలో డ్రైడే ఫ్రైడే నిర్వహించి గోలాలు, పాత టైర్లు,
ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లి ఇంటికి వచ్చి పడుకున్నాడు. తెల్లవారకముందే శాశ్వత నిద్రలోకి వెళ్లాడు. ఏమైందో ఏమో గానీ.. ఒక్కసారిగా వాంతులు, కడుపునొప్పి అంటూ అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆస్ప
ఇటీవల కాలంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రామగుండం నగర పాలక సంస్థ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అత్యవసర పరిస్థితిలో సహాయక చర్యల నిమిత్తం నగర పాలక సంస్థ కార్యాలయంలో హెల్ప్ లైన్ సెంటర్ అందుబాటుల�
గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన హెచ్ఎంఎస్ యూనియన్ మాజీ ఫిట్ సెక్రెటరీ తూడి రామస్వామి కమల దంపతులు అనాథ పిల్లల ఆకలి తీర్చారు. ఈ మేరకు బుధవారం స్థానిక గాంధీనగర్ లో గల ఎండీహెచ్ డబ్ల్యూఎస్ బాలల సంరక్షణ కేంద్ర�
ముందస్తు పరీక్షలతో క్యాన్సర్ మహమ్మారిని తరిమికొడదామని రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. అంతర్గాం మండలంలోని పెద్దంపేట గ్రామంలో శ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి, వికాస తరంగిణి ట్రస్ట్ ఆధ్�
కంటి సమస్యతో బాధపడుతున్న పలువురికి లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని ఆధ్వర్యంలో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించారు. గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని ఆర్యవైశ్య భవన్ లో రేకుర్తి కంటి దవాఖాన సౌజన్యంతో శుక్రవారం ఉచి�
రామగుండం నగర పాలక సంస్థ రాష్ట్రంలో 28వ ర్యాంకు సాధించింది. కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 ర్యాంకుల్లో రామగుండం నగరం ఉత్తమ ర్యాంకు సాధించింది. దేశ వ్యాప్తంగా 4589 పట్టణాలలో పోటీ �
వలస పక్షుల గూడు చెదిరింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 75 యేళ్ల నాటి భారీ చింత చెట్టు నేలమట్టమైంది. ఈ సంఘటన గోదావరిఖని నగరంలోని అడ్డగుంటపల్లి ప్రాంతంలో గల త్రివేణి కాంప్లెక్స్ ఎదుట చోటు చేసుకుంది. రోడ్డు వ�
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో గత మూడు రోజులుగా ట్రాన్స్ కో అధికారులు అప్రకటిత కరెంటు కోతలు విధిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రతీ పావు గంటకోసారి కరెంటు పోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి చెట్ల కిం�