రామగుండం నియోజక వర్గంలోని పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న ఓటర్లు తమ పేరును 2002 ఓటరు జాబితాలోని పేరుతో మ్యాపింగ్ చేసుకోవాలని ఈఆర్ ఓ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తెలిపారు.
పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసాలు, అన్నప్రాసన, గర్భిణులకు సీమంతాల మధ్య అంగన్వాడీ కేంద్రాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలను గోదావరిఖనిలో మంగళవారం అట్టహాసంగా నిర్వహించారు.
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత క్రీడా శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్జీ-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా అధికార ప్రతినిధి బీ సుద
భగ.. భగ.. 'మండె' ఎండలతో రామగుండం అగ్నిగుండంగా మారింది. అడుగు బయటపెడితే అగ్గి దగడు బెంబేలెత్తిస్తున్నది. ఎండ తీవ్రతకు గోదావరిఖనిలోని ప్రధాన రోడ్లపై మధ్యాహ్నం వేళ ఒక్క పురుగు కనిపించకపోవడంతో దారులన్నీ బోసిప
'ఇంధనం కొరత లేదు.. నిల్వలు సమృద్ధిగానే ఉన్నాయని' పౌర సరఫరాల శాఖ చెబుతోంది. కానీ, హఠాత్తుగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడం ఆందోళన కలిగిస్తోంది. గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన గల
గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయని, అభివృద్ధి లో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్లిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపా�
అమ్మవారి దీవెనలు అందరిపై ఉండాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్-స్నేహలత దంపతులు పేర్కొన్నారు. గోదావరిఖని జవహర్ నగర్ లో గల శ్రీశ్రీశ్రీ జయదుర్గా దేవి ఆలయం 13వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఆలయంలో లోక కల్యా�
తల్లిదండ్రులు లేని ఓ అనాథ యువతి పెళ్లికి ఆలయ ఫౌండేషన్ సభ్యులు అన్నీ తామై అండగా నడిచారు. పెళ్లి ఖర్చులకు రూ.30వేల నగదు, విందు భోజనాలకు 25 కిలోల బియ్యం అందజేసి ఆసరాగా నిలిచారు.
జగిత్యాలలో జరగనున్న కేసీఆర్ భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అల్ట్రాటెక్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షుడు కౌశిక హరి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు సోమవారం భారీగా తరలి వెళ్లారు.
వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు ఉంది రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని సమాఖ్య గ్రూపు మహిళల పరిస్థితి. ఎందుకంటే.. సోమవారం భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ
రామగుండం అగ్నిగుండంగా మారింది. అడుగు బయట పెడదామంటే అగ్గిలా మండుతుంది. ఉదయం 7 గంటల నుంచి ఎండ దగడు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రామగుండంలో గడిచిన నాలుగు రోజులు ఈ ప్రతికూల వేడి వాతావరణం మరింత ఆందోళనకు గ
రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్టు అవినీతి, అక్రమ వసూళ్లపై సమగ్ర దర్యాప్తు జరపాలని పలువురు అంగన్వాడీలు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షను కోరారు. ఈ మేరకు రామగుండం సెక్టార్ పరిధి అంగన్వాడీలు నాగుల మల్�
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నియంత పాలనకు ప్రజా కంటక పాలనకు నిదర్శనమని, రామగుండం నియోజకవర్గంలో ప్రజలను వ్యాపారులను బెదిరిస్తూ అక్రమంగా అర్ధరాత్రి కూల్చివేతలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్త�