Palakurthi | పాలకుర్తిలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు
సింగరేణి కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కౌశిక హరి చేపట్టిన పాదయాత్రకు మద్దతుగా వెళ్తున్న పాలకుర్తి మండలం బీఆర్ఎస్ నాయకులను బసంత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Palakurthi | పాలకుర్తి: సింగరేణి కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కౌశిక హరి చేపట్టిన పాదయాత్రకు మద్దతుగా వెళ్తున్న పాలకుర్తి మండలం బీఆర్ఎస్ నాయకులను బసంత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. శాంతియుతంగా పాదయాత్ర చేసుకుంటామంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమని మండల బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ముందస్తు అరెస్టును ఖండించారు. అరెస్టయిన వారిలో బండి శ్రీనివాస్, మాదాసు శ్రీనివాస్, మాదాసు సతీష్, మాదాసు అరవింద్., ముల్కనూరు శ్రీధర్, కుమార్ , సతీశ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

