ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంను సైతం లెక్కచేయక రామగుండం నగర పాలక సంస్థ అధికారులు స్వచ్ఛతకే నడుం బిగించారు. గోదావరి ఒడ్డున బురదలోని చెత్తను గురువారం తొలగించి శభాష్ అనిపించుకున్నారు. సమష్టి కృ�
రామగుండం ఎన్టీపీసీలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఎన్టీపీసీలో పర్మనెంట్ ఉద్యోగుల ఎన్నికలు రసవత్తరంగా మారాయి. సాధారణ ఎన్నికలను తలపించే విధంగా గత 15 రోజులుగా ప్రచారం నిర్వహించిన కార్మిక సంఘాలు మంగళవారం సాయ�
పెద్దపల్లి జిల్లా రామగుండంలో యూరియా ఫ్యాక్టరీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ అనాలోచిత చర్య మూలంగా పండుగ పూట రైతులు కష్టాలు పడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వాళ్ళ హరీశ్ రెడ్డి (Harish Reddy) అన్నారు. మంగళవారం పాల�
రామగుండం నగర పాలక సంస్థలో థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్' తప్పుతోంది. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల్లో రాజీ పడకుండా థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ పరిశీలించి ధృవీకరించేది. ఇప్పుడు అభివృద్ధి పనుల్లో
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టేనని.. రామగుండం నియోజక వర్గ ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్నేహలత దంపతులు పేర్కొన్నారు. దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భా
రామగుండం నగర పాలక సంస్థలో గతంలో ఎప్పుడు లేనివిధంగా తాజాగా టెండర్ల గొడవ వీధికెక్కింది. మాజీ కార్పొరేటర్, కాంట్రాక్టర్ల పరస్పరణ ఆరోపణలు బల్దియాకు అపవాదు తెచ్చిపెడుతోంది. నగర పాలక సంస్థ పరిధిలో స్టాంప్ డ్�
పాలకుర్తి మండలం బసంత్ నగర్ వర్కర్స్ క్లబ్ లో మక్కాన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గురువారం ప్రారంభించారు. ఈ శిబిరంలో వివిధ గ్ర�
రామగుండం నగర పాలక సంస్థలో స్వచ్ఛత హీ సేవా ర్యాలీని అదనపు కలెక్టర్ అరుణ శ్రీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అధికారులు, సిబ్బందిచే కలిసి ర్యాలీలో నడక సాగించారు. పక్షం రోజుల పాటు చేపడుతున్న స్వచ్ఛత హీ సేవాల
రామగుండం నగర పాలక సంస్థలో చాలా యేళ్ల తర్వాత మళ్లీ కాంట్రాక్టర్లు రింగ్కు పాచికలు వేసినట్లు తెలిసింది. అధికార పార్టీ కనుసన్నల్లోనే అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు
తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ వేడుకలను గోదావరిఖనిలో మహిళలు ముందస్తుగా జరుపుకున్నారు. రామ రామ రామ ఉయ్యాలో అంటూ మహిళలు ప్రకృతి పండుగను ఆరాధిస్తూ బతుకమ్మ ఆట.. పాటలతో హోరెత్తించారు.
‘గత 20 మాసాలుగా రామగుండం నియోజక వర్గంలో నియంత పాలన నడుస్తుంది.. కూల్చటం... కమీషన్ల కోసం కట్టడం తప్ప అభివృద్ధి లేదు.. ప్రశ్నించే గోంతులను నొక్కటం.. భయబ్రాంతులకు గురిచేయటం.. అక్రమంగా కేసులు పెట్టుడం లాంటి చర్యల�
సిగ్గు... సిగ్గు... పాపం పసివాళ్లు అని చూడకుండా... ప్రాచీన కళలకు జీవం పోస్తున్నారని అభినందించకుండా.. అధికార పార్టీ నేత ఒకరు అక్కసు వెళ్లగక్కిన అమానవీయ సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని విఠల్ నగర్ లో ఆదివారం
గోదావరిఖనికి చెందిన సీనియర్ కళాకారుడు, విలక్షణ నటుడు వేముల అశోక్ ను ప్రతిష్టాత్మక గ్రేటర్ ఎక్సలెన్సీ అవార్డు-2025 వరించింది. నటనపై ఆసక్తితో కళారంగంలో అడుగుపెట్టిన వేముల అశోక్ ఇప్పటివరకు 80 లఘు చిత్రాల్లో న�
పెద్దపల్లి జిల్లాలో వానాకాలం పంట వరి ధాన్యం కొనుగోలుకు సంబంధిత అధికారులు సన్నద్ధం పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఖరీఫ్ సీజన్ 2025-26 కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలుపై అదనపు కలెక్టర్ దాసరి
'హలో... నేను ఎమ్మార్వో ఆఫీస్ నుంచి వచ్చాను.. రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకుంది మీరేనా.. ఎంక్వయిరీకి వచ్చాము మీరుండే అడ్రస్ ఎక్కడ... లేదంటే మేము ఇక్కడ దగ్గరలోనే ఉన్నాం.. ఆధార్ కార్డు, కరెంటు బిల్లు జిరాక్స్