కోల్ సిటీ, ఫిబ్రవరి 12: రామగుండం నగర పాలక సంస్థ 60 డివిజన్లకు 68.82 శాతం పోలింగ్ నమోదైంది. కాగా 1వ డివిజన్ ఇదివరకే ఏకగ్రీవం కాగా, 2వ డివిజన్ లో 2729 ఓట్లకు గానూ 2118 ఓట్లు పోలై 77.61 శాతం నమోదైంది. అలాగే 3వ డివిజన్లో 2559 ఓట్లకు 1888 ఓట్లు పోలై 73.78 శాతం, 4వ డివిజన్లో 2725 ఓట్లకు గానూ 1867 ఓట్లు పోలై 68.51 శాతం, 5వ డివిజన్లో 2939 ఓట్లకు గానూ 2128 ఓట్లు పోలై 72.41 శాతం, 6వ డివిజన్ లో 2628 ఓట్లకు గానూ 1889 ఓట్లు పోలు కాగా71.88 శాతం, 7వ డివిజన్లో 3545 ఓట్లకు గానూ 2085 ఓట్లు పోలై 58.82 శాతం, 8వ డివిజన్లో 2901 ఓట్లకు గానూ 2058 ఓట్లు పోలై 70.94 శాతం, 9వ డివిజన్లో 3499 ఓట్లకు గానూ 2587 ఓట్లు పోలై 73.94 శాతం, 10వ డివిజన్ లో 3582 ఓట్లకు గానూ 2788 ఓట్లు పోలై 77.83 శాతం, 11వ డివిజన్లో 3459 ఓట్లకు గానూ 2619 ఓట్లు పోలై 75.72 శాతం, 12వ డివిజన్లో 2826 ఓట్లకు గానూ 2154 ఓట్లు పోలై 76.22 శాతం, 13వ డివిజన్లో 2901 ఓట్లకు గానూ 2335 ఓట్లు పోలై 80.49 శాతం నమోదైంది.
అలాగే 14వ డివిజన్లో 3646 ఓట్లకు గానూ 1983 ఓట్లు పోలై 54.39 కాతం, 15వ డివిజన్లో 3004 ఓట్లకు గానూ 1717 ఓట్లు పోలై 57.16 శాతం, 16వ డివిజన్ లో 3080 ఓట్లకు గానూ 1538 ఓట్లు పోలై 49.94 శాతం, 17వ డివిజన్లో 3705 ఓట్లకు గానూ 1869 ఓట్లు పోలై 50.45 శాతం. 18వ డివిజన్ లో 2736 ఓట్లకు గానూ 1658 ఓట్లు పోలై 60.60 శాతం, 19వ డివిజన్లో 2547 ఓట్లకు గానూ 1788 ఓట్లు పోలై 70.20 శాతం, 20వ డివిజన్లో 3438 ఓట్లకు గానూ 2353 ఓట్లు పోలై 68.44 శాతం, 21వ డివిజన్ లో 2802 ఓట్లకు గానూ 2442 ఓట్లు పోలై 87.15 శాతం, 22వ డివిజన్ లో 2085 ఓట్లకు గానూ 1453 ఓట్లు పోలై 69.69 శాతం, 23వ డివిజన్ 3421 ఓట్లకు గానూ 2579 ఓట్లు పోలై 75.39శాతం, 24వ డివిజన్ లో 2594 ఓట్లకు గానూ 1214 ఓట్లు పోలై 46.80శాతం, 25వ డివిజన్ లో 2669 ఓట్లకు గానూ 1902 ఓట్లు పోలై 71.26శాతం, 26వ డివిజన్ లో 2529 ఓట్లకు గానూ 1900 ఓట్లు పోలై 75.13 శాతం, 27వ డివిజన్లో 3054 ఓట్లకు గానూ 2178 ఓట్లు పోలై 71.32 శాతం, 28వ డివిజన్లో 2798 ఓట్లకు గానూ 2168 ఓట్లు పోలై 77.48శాతం, 29వ డివిజన్లో 2654 ఓట్లకు గానూ 2079 ఓట్లు పోలై 78.33 శాతం నమోదైంది. 30వ డివిజన్ లో 3222 ఓట్లకు గానూ 2123 ఓట్లు పోలై 65.89 శాతం, 31వ డివిజన్ లో 3017 ఓట్లకు గానూ 1991 ఓట్లు పోలై 65.99 శాతం, 32వ డివిజన్లో 2816 ఓట్లకు గానూ 1950 ఓట్లు పోలై 69.25 శాతం, 33వ డివిజన్ లో 2897 ఓట్లకు గానూ 2012 ఓట్లు పోలై 69.45 శాతం, 34వ డివిజన్లో 2739 ఓట్లకు గానూ 1628 ఓట్లు పోలై 59.44 శాతం, 35వ డివిజన్ లో 2758 ఓట్లకు గానూ 1949 ఓట్లు పోలై 70.67శాతం, 36వ డివిజన్లో 3380 ఓట్లకు గానూ 2128 ఓట్లు పోలై 62.96శాతం, 37 డివిజన్ లో 3067 ఓట్లకు గానూ 2085 ఓట్లు పోలై 67.98శాతం, 38వ డివిజన్లో 3556 ఓట్లకు గానూ 2551 ఓట్లు పోలై 71.74 శాతం, 39వ డివిజన్ లో 2657 ఓట్లకు గానూ 1846 ఓట్లు పోలై 69.48 శాతం, 40వ డివిజన్ లో 2433 ఓట్లకు గానూ 1647 ఓట్లు పోలై 67.69 శాతం, 41వ డివిజన్ లో 3312 ఓట్లకు గానూ 2363 ఓట్లు పోలై 71.35 శాతం, 42వ డివిజన్ లో 4022 ఓట్లకు గానూ 2799 ఓట్లు పోలై 69.59 శాతం, 43వ డివిజన్లో 2622 ఓట్లకు గానూ 1867 ఓట్లు పోలై 71.21 శాతం, 44వ డివిజన్లో 4210 ఓట్లకు గానూ 2860 ఓట్లు పోలై 67.93 శాతం, 45వ డివిజన్లో 2859 ఓట్లకు గానూ 2140 ఓట్లు పోలై 74.85శాతం, 46వ డివిజన్లో 3399 ఓట్లకు గానూ 2554 ఓట్లు పోలై 75.14 శాతం, 47వ డివిజన్లో 2929 ఓట్లకు గానూ 1879 ఓట్లు పోలై 64.15 శాతం నమోదైంది. 48వ డివిజన్ లో 2638 ఓట్లకు గానూ 1908 ఓట్లు పోలై 72.33 శాతం, 49వ డివిజన్ లో 2852 ఓట్లకు గానూ 1682 ఓట్లు పోలై 58.98 శాతం, 50వ డివిజన్ లో 3248 ఓట్లకు గానూ 2131ఓట్లు పోలై 65.61 శాతం, 51వ డివిజన్ లో 3075 ఓట్లకు గానూ 2065 ఓట్లు పోలై 67.15శాతం, 52వ డివిజన్ లో 2819 ఓట్లకు గానూ 2077 ఓట్లు పోలై 73.68 శాతం, 53వ డివిజన్లో 2791 ఓట్లకు గానూ 2079 ఓట్లు పోలై 74.49 శాతం, 54వ డివిజన్ లో 3086 ఓట్లకు గానూ 2110 ఓట్లు పోలై 68.37 శాతం, 55వ డివిజన్ లో 3333 ఓట్లకు గానూ 2075 ఓట్లు పోలై 62.26 శాతం, 56వ డివిజన్ లో 3831 ఓట్లకు గానూ 2542 ఓట్లు పోలై 66.35 శాతం, 57వ డివిజన్ లో 3099 ఓట్లకు గానూ 2210 ఓట్లు పోలై 71.31 శాతం, 58వ డివిజన్లో 3240 ఓట్లకు గానూ 2396 ఓట్లు పోలై 73.95 శాతం, 59 డివిజన్ లో 3379 ఓట్లకు గానూ 2263 ఓట్లు పోలై 66.97 శాతం, 60వ డివిజన్ లో 3283 ఓట్లకు గానూ 2369 ఓట్లు పోలై 72.16 శాతంగా నమోదైంది.