త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటలవరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 60 స్థానాల్లో 259 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారిలో 20 మంది మహిళలున్నారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ గురువారం ప్రశాంతంగా సాగింది. హపూర్ జిల్లాలోని సప్నావత్ గ్రామంలో 106 ఏండ్ల వయసు కలిగిన మన్నా దేవి ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చ