సింగరేణి తెలంగాణ కొంగుబంగారం..ఆ సింగరేణిని మరింత విస్తరించుకుంటాం..కార్మికుల శ్రేయస్సే ముఖ్యం. కాంగ్రెస్ దద్దమ్మల రాజ్యంలో కరెంటు లేకుండే.. సాగునీళ్లు లేకుండే.. మంచి నీళ్లు లేకుండే.. గోదావరి ఒడ్డున ప్రాం
CM KCR | దద్దమ్మ కాంగ్రెస్కు చేతగాక సింగరేణిని సమైక్య చేతల చేతుల్లో పెట్టారని సీఎం కేసీఆర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు.
CM KCR | మునగడానికి సిద్ధంగా ఉన్న సింగరేణిని కాపాడి, ఇవాళ రూ. 2,200 కోట్ల లాభాల్లోకి తీసుకునిపోయామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇవాళ బ్రహ్మాండంగా కంపెనీ బతికి ఉంది. ఇంకా ఉంటది. ఇంకా కొత్త గనులు వస్త
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యంత్రి కేసీఆర్ (CM KCR) రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ (BRS) అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రతి రోజూ నాలుగు సభల్లో పాల్గొంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు రామగుండానికి వస్తున్నారు. గత నెల 15న హుస్నాబాద్ వేదికగా ప్రజా ఆశీర్వాద సభలకు శ్రీకారం చుట్టిన ఆయన, అప్పటి నుంచి రాష్ట్ర వ్య�
Gone Prakash Rao | తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ పార్టీదే అధికారం అని మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. రామగుండంలో బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ను భారీ మెజార�
పూర్వపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే రామగుండం ఎంతో అభివృద్ధి చెందింది. సింగరేణి, ఎన్టీపీసీ, కేశోరాం, ఎఫ్సీఐ, జెన్కో లాంటి భారీ పరిశ్రమలతో మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచింది.
రామగుండం కాంగ్రెస్ కలవరం మొదలైంది. పార్టీ టికెట్ ఐఎన్టీయూసీ కోటాలో సీనియర్ నాయకుడు జనక్ కేటాయించాలని ఐఎన్టీయూసీ వ ర్కింగ్ కమిటీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.
Minister Koppula Eshwar | సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ నెంబర్ రాష్ట్రంగా ఎదిగిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రామగుండం నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
TSTPP | ఆంధ్రప్రదేశ్ పునర్వస్థీకరణ చట్ట ప్రకారం.. పూర్తిగా తెలంగాణ అవసరాల కోసం రామగుండం ఎన్టీపీసీ ఆవరణలో నిర్మించిన టీఎస్టీపీపీ (తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు) ట్రయల్ రన్ విజయవంతమైంది.
రామగుండం నియోజకవర్గంపై మొదటి నుంచి ప్రత్యేక దృష్టిసారిస్తున్న సీఎం కేసీఆర్, మరోసారి తన మమకారాన్ని చాటుకున్నారు. నియోజకవర్గంలో పలు నిర్మాణాలు, అభివృద్ధి పనుల కోసం 54.10 కోట్లు మంజూరు చేశారు.
Chandrayaan-3 | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంలో పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త కేవీఎల్ కార్తీక్ కృషి ఉంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఇరిగేషన్ అధికారులు లక్ష్మీ పంప్హౌస్ నుంచి గాయత్�
సమైక్య పాలనలో తెలంగాణకు కాంగ్రెస్ శనిలా దాపురించిందని, వారి పాలనలో అంధకారం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మండిపడ్డారు.