Ganja Gang | మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల వ్యాపారం ముసుగులో సాగుతున్న గంజాయి ముఠాను పోలీసులు గుట్టు రట్టు చేసి 22 మందిపై కేసు నమోదు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసానికి కేరాఫ్ అని, ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ల హామీని తుంగలో తొక్కిందని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ �
రైలు కూత ఎప్పుడు వినిపిస్తుంది? తాము ఎన్నడు ప్రయాణించేది? ఇది కోల్బెల్ట్ ప్రాంత ప్రజల్లో ఏళ్ల తరబడిగా ఉన్న కోరిక. బొగ్గుతో పాటు ప్రజా రవాణాకు అనుకూలమైన రామగుండం-మణుగూరు కొత్త రైల్వేలైన్ ఏర్పాటు కలగాన
Korukanti Chandar | ఎన్టీపీసీ స్టేజ్ -2 ప్లాంట్ విస్తరణలో ప్రభావిత ప్రాంతాల ప్రజల సమస్యలు పరిష్కరించి, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్కు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి
TG Police | తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజ్యం నడుస్తున్నది. ఇందుకు పెద్దపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన ఘటన నిదర్శనంగా నిలుస్తున్నది.
నేరాల కట్టడికోసం సమష్టిగా కృషి చేయాలని రామగుండం పోలీస్కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం సాయంత్రం మంచిర్యాల జోన్ జైపూర్ ఏసీపీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశా
Ganja Burnt | రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో పట్టుబడ్డ రూ.కోటి 30 లక్షల విలువగల గంజాయిని డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో మానకొండూరు వద్ద పోలీసులు దహనం చేశారు.
SCR | పెద్దపల్లి జిల్లా రాఘవాపురం - రామగుండం మధ్య రైల్వేలైన్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. బుధవారం రాత్రి అప్లైన్ను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది.
రామగుండం ఎన్టీపీసీకి ప్రతిష్ఠాత్మకమైన పీఆర్సీఐ (పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) కొలేటరల్ మూడు అవార్డులు లభించాయి. ఈ మేరకు శనివారం కర్ణాటక రాష్ట్రం మంగళూరులోని మోతీమహల్లో జరిగిన 18వ గ్లోబల�
పెద్దపల్లి జిల్లా రామగుండం నగరంలో ఆపరేషన్ కూల్చివేతల పర్వం కొనసాగుతున్నది. నిన్నటికి నిన్న గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చివేసిన పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు.. తాజాగ�
నిబంధనలు ఉల్లంఘిస్తే ఇబ్బందులు తప్పవని రామగుండం సీపీ శ్రీనివాస్ అన్నారు. గురువారం కమిషనరేట్లో ఏఆర్, స్పెషల్ పార్టీ సిబ్బంది, హోంగార్డులతో నిర్వహించిన దర్బార్కు ఆయన హాజరై సమస్యలు అడిగి తెలుసుకున్�
రక్తదానంపై ఎవరూ అపోహలు పెట్టుకోవద్దని, ఆపద పరిస్థితుల్లో మీరు అం దించే రక్తం బాధితుల ప్రాణాలు కాపాడుతుందని రామగుండం సీపీ శ్రీనివాస్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా బు
రామగుండం నగర పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అధికారులు ఆపరేషన్ సిద్ధం చేస్తున్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలపై హైడ్రా తరహా చర్యలకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో ఇరిగే