రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాకు చెందిన రేఖ (55) ఓ వైపు తన మనుమలను ఆడిస్తూనే, మరోవైపు 17వ బిడ్డకు జన్మనిచ్చారు. ఝడోల్ బ్లాక్‌లోని ప్రజారోగ్య కేంద్రంలో ఆమె ప్రసవించారు.
Jagdeep Dhankhar | ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) అనూహ్యంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన మాజీ ఎమ్మెల్యే పెన్షన్ (Pension)కు దరఖాస్తు చేసుకున్నారు.
Driver | రాజస్థాన్ (Rajasthan)లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. డ్రైవింగ్ సమయంలో డ్రైవర్ (Driver) అనారోగ్యానికి గురికావడంతో.. ముందు జాగ్రత్తగా స్టీరింగ్ కో డ్రైవర్‌కు ఇచ్చి ప్రయాణికులను కాపాడాడు.
Woman Gives Birth To 17th Child | ఒక మహిళ 55 ఏళ్ల వయస్సులో 17వ బిడ్డకు జన్మనిచ్చింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడ బిడ్డను ప్రసవించింది. ఆమెకు 17వ కాన్పు అని తెలుసుకుని డాక్టర్లు షాకయ్యారు.
బీజేపీ పాలిత రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. వరకట్నం కోసం భర్త, అత్తమామల నుంచి ఎదురవుతున్న వేధింపులు తట్టుకోలేక జోధ్‌పూర్‌లో ఓ లెక్చరర్, తన మూడేండ్ల బిడ్డతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది.
ఆరు దశాబ్దాలకు పైగా భారతీయ వైమానిక దళానికి(ఐఏఎఫ్) ప్రధాన యుద్ధ విమానంగా పనిచేసిన మిగ్-21 జెట్లకు రాజస్థాన్‌కు చెందిన బికనేర్‌లోని నల్ ఎయిర్ బేస్‌లో చివరి ప్రయాణం ముగిసింది.
రాజస్థాన్‌లో భారీ వర్షాలు (Heavy Rains)దంచికొడుతున్నాయి. కుండపోత వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో సువాయ్ మాధోపూర్ జిల్లాలోని జడవాటా గ్రామం వద్ద సుర్వాల్ డ్యామ్ పొంగిపోయింది.
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా ఘటల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం రాత్రి 2.15 గంటల సమయంలో 34వ జాతీయ రహదారిపై బులంద్‌షహర్, అలీగఢ్ సరిహద్దుల్లోని ఘటల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ కం
Fake Disability Certificate | ఒక వ్యక్తి నకిలీ వైకల్య సర్టిఫికెట్తో ప్రభుత్వ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం పొందాడు. మెడికల్ టెస్ట్‌లో ఈ విషయం బయటపడింది. అయితే కంప్యూటర్ లోపం వల్లే ఇలా జరిగిందని అతడు ఆరోపించాడు.
Woman Kills Live-In Partner | సహజీవనం చేస్తున్న వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. అతడి తాగుడు అలవాటును ఆమె భరించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని తాడుతో కట్టేసింది. గొంతు నొక్కి హత్య చేసింది.
Amer Fort | రాజస్థాన్ (Rajastan) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy rains) కుదిపేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా అక్కడ ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. శనివారం కూడా కుంభవృష్టి కురిసింది. జైపూర్ (Jaipur) లోని చారిత్రక అమెర్ ఫోర్
రాజస్థాన్‌లోని మేఘ గ్రామంలో డైనోసార్లు సంచరించినట్టు కొందరు పరిశోధకులు గుర్తించారు. దాదాపు 180 మిలియన్ సంవత్సరాల క్రితం జురాసిక్ యుగం నాటి వెన్నెముక గల జంతు జాతి శిలాజాన్ని వీరు కనుగొన్నారు. రాజస్థాన్
Portion Of Ceiling Falls | స్కూల్ ఆడిటోరియం స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల్లో ఐదుగురు గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.