Hot Air Balloon | రాజస్థాన్ (Rajasthan)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. హాట్ ఎయిర్ బెలూన్ (Hot Air Balloon)లో చిక్కుకుని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
Rajasthan : బీజేపీ నేత జ్ఞాన్దేవ్ అహుజాపై వేటు వేశారు. షోకాజ్ నోటీసు జారీ చేసి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఓ దళిత నేత ఆలయానికి వెళ్లి వచ్చిన తర్వాత.. ఆ గుడిని బీజేపీ నేత శుద్ధి చేశారు. ఈ నేపథ్యంల�
Heat wave | రాజస్థాన్ (Rajasthan) లో భానుడు భగ్గున మండుతున్నాడు. దాంతో జనం ఇళ్ల నుంచి అడుగు బయటపెట్టాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా జైసల్మేర్ (Jaisalmer), బర్మేర్ (Barmer) పట్టణాల్లో ఎండలు మండిపోతున్నాయి.
Wrestling | హైదరాబాద్ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మల్లయుద్ధ పోటీలలో నార్సింగ్ మున్సిపాలిటీ ఖానాపూర్ గ్రామానికి చెందిన మాచర్ల రవికాంత్ అండర్ 20 విభాగంలో స్వర్ణ పథకాన్ని సాధిం�
Gas Leak | ఫ్యాక్టరీ గోదాములో పార్కు చేసిన ట్యాంకర్ నుంచి నైట్రోజన్ గ్యాస్ లీకైన ఘటనలో ఒకరు మరణించారు. మరో 40 మంది ఆస్పత్రిపాలయ్యారు. రాజస్థాన్లోని బీవార్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
మరో రెండు రోజుల్లో జేఈఈ పరీక్షకు హాజరవ్వాల్సిన ఓ 18 ఏండ్ల విద్యార్థి హఠాత్తుగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జేఈఈ ఎంట్రెన్స్ పరీక్షల కోచింగ్కు ముఖ్య కేంద్రంగా ఉన్న రాజస్థాన్ కోటా నగరంలో ఆదివారం ఈ ఘటన చోటు చ�
Train Hits SUV | సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది ఒక ఎస్యూవీలో రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించారు. ఆ వాహనం రైలు పట్టాల వద్ద చిక్కుకున్నది. ఇంతలో అటుగా వచ్చిన �
Viral news | భర్తతో గొడవపడిన ఓ మహిళ ఏకంగా అతని నాలుకలోని కొంత భాగాన్ని కొరికిపారేసింది. అతను నాలుక ముక్క పట్టుకుని ఆస్పత్రికి పరుగులు తీసేలా చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Tanker Crash | వేగంతో వెళ్లిన ట్యాంకర్ అదుపుతప్పింది. మలుపు పక్కన ఆగి ఉన్న ట్యాంకర్లపైకి దూసుకెళ్లి ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ మంటల్లో కాలి సజీవదహనమయ్యాడు.
Caracal | కారాకాల్ (Caracal)..! ఇది అరుదైన అడవిపిల్లి (Wild cat)..! మన దేశం మొత్తంలో ఈ కారాకాల్ జాతి అడవి పిల్లుల జనాభా కేవలం 50 మాత్రమే ఉంది. అంతటి అరుదైన జాతి పిల్లి తాజాగా రాజస్థాన్ (Rajasthan) లోని ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్
Man Strangled To Death | ముగ్గురు వ్యక్తులు ఒకరికి హోలీ రంగులు పూసేందుకు ప్రయత్నించారు. అతడు అడ్డుకోవడంతో దారుణంగా కొట్టారు. ఆ వ్యక్తి గొంతునొక్కి చంపారు. ఈ సంఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. గ్రామస్తులు రహదార�
Man Stabbed To Death | ఒక వ్యక్తి వివాహిత మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అయితే ఆమె భర్త కత్తితో పొడిచి అతడ్ని హత్య చేశాడు. అనంతరం భార్యాభర్తలు అక్కడి నుంచి పారిపోయారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు వారిద్దరి కోసం వె�
వ్యాపార విస్తరణలో భాగంగా సింగరేణి సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్తాన్లో 3,100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్తు ప్రాజెక్ట్లను ఏర్పాటు చేయబోతున్నది. ఇందుకు సంబంధించి రాజస్థాన్ ప్రభుత్వంతో ఒప్ప