భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఉదయ్‌పూర్ (రాజస్థాన్)లోని ఓ సరస్సులో 21 ఎకరాల్లో విస్తరించిన ఒక దీవిలో ఆదివారం అర్ధరాత్రి 11.20 గంటలకు ఆమె పెళ్లి జరిగింది.
రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలో ఆత్మాహుతి యత్నం చేసిన ఓ రైతు కుటుంబానికి పోలీసులు రూ.9.91 లక్షలు జరిమానా విధించారు. విద్యాధర్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు ఈ నెల 10న చితిపై కూర్చున్నారు.
Vasundhara Raje's convoy overturns | బీజేపీ సీనియర్ నాయకురాలు వసుంధర రాజే కాన్వాయ్‌లోని పోలీస్ వాహనం బోల్తా పడింది. ఈ సంఘటనలో నలుగురు పోలీసులు గాయపడ్డారు.
Rajasthan farmer | భూమికి పరిహారం కోసం కుటుంబంతో కలిసి సజీవ దహనానికి ఒక రైతు ప్రయత్నించాడు. రోడ్డుపై చితి పేర్చి నిరసన తెలిపాడు. దీంతో పోలీసులు భారీగా తరలివచ్చి అడ్డుకున్నారు. అయితే తాజాగా ఆ రైతుకు పోలీసులు షాక్ ఇచ�
అదృష్టమంటే ఆ కారులోని ప్రయాణికులదే. ఆ ప్రమాద దృశ్యం చూసినవారెవరైనా కారులోని వారంతా చనిపోవడమో, తీవ్రంగా గాయపడటమో జరుగుతుందని భావిస్తారు. అయితే ఒంటిపై చిన్న గాయం కూడా కాకుండా బయటపడ్డారు.
పోటీ, ప్రవేశ పరీక్షల కేంద్రంగా పేరొందిన రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జేఈఈకి సిద్ధమవుతున్న బీహార్‌కు చెందిన 16 ఏండ్ల విద్యార్థి విజ్ఞాన్ నగర్లో తానుంటున్న హాస్టల్లో శు�
Car Flips 8 Times | హైవేపై వేగంగా వెళ్లిన కారు అదుపుతప్పింది. రోడ్డుపై 8 సార్లు పల్టీలు కొట్టింది. అయితే అదృష్టవశాత్తు ఆ కారులో ప్రయాణించిన ఐదుగురు వ్యక్తులకు చిన్నగాయమైనా కాలేదు. పైగా అక్కడున్న వారిని టీ అడిగారు. ఈ �
రాజస్థాన్‌లోని జైపూర్‌లో (Jaipur) ఓ పెట్రోల్ బంక్ వద్ద ఘోర అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం జైపూర్‌లోని అజ్మీర్ రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న సీఎన్జీ ట్యాంకర్‌ను మరో ట్రక్ ఢీకొట్టింద
Soldiers Killed | రాజస్థాన్ బికనీర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు మందగుండు పేలడంతో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ నార్త్ క్యాంప్ ఆర్టిలరీ ప్రాక్టీస్ సమయం�
రాజస్థాన్‌లోని (Rajasthan) దౌసాలో విషాదం చోటుచేసుకున్నది. బోరుబావిలో పడిన ఐదేండ్లు బాలుడిని రెస్క్యూ సిబ్బంది రక్షించినప్పటికీ అతడు మరణించాడు. దీంతో 57 గంటలపాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ విషాదాంతమైంది.
Speaker's Car Chased | అనుమానాస్పద వాహనం స్పీకర్ కారును ఛేజ్ చేసింది. (Speaker's Car Chased) జాతీయ రహదారిపై కొంత దూరం వరకు వెంబడించింది. ఆ కారులో ఉన్న వారు స్పీకర్ వాహనాన్ని ఫొటోలు తీశారు. గమనించిన ఎస్కార్ట్ సిబ్బంది పోలీసులను అ
Car Collides With CM's Convoy | రాంగ్ రూట్లో వచ్చిన కారు సీఎం కాన్వాయ్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ కారుతోపాటు సీఎం కాన్వాయ్‌లోని రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. ముగ్గురు పోలీసులతో సహా ఐదుగురు గాయపడ్డారు. సీఎం వెంటనే స్పందించి వ