చేపలు పట్టేందుకు చెరువులోని నీటిని ఖాళీ చేస్తున్నారు. వేలాది క్యూసెక్కుల నీటిని వృథాగా వదిలేస్తున్నారు. ములుగు జిల్లా అతిపెద్ద జలాశయమైన లోకంచెరువు నుంచి కొన్ని రోజులుగా నీటిని విడుదల చేస్తున్నారు.
వానకాలం సమీపిస్తున్న తరుణంలో విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాయాల్సి వస్తున్నది. వరి పంటలు వేసే ముందు భూసారం పెంపు కోసం పచ్చిరొట్ట (జీలుగ) విత్తనాలు ఎంతో అవసరం ఉంటుంది.
నకిలీ విత్తనాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయాధికారి లావణ్య సూచించారు. శనివారం మండలంలోని రేజింతల్, రాంతీర్ధం, తాట్పల్లి, టేకూర్, కల్బేమల్, అత్నూర్, హుమ్నపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన స
వర్షాకాల ప్రణాళికలకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో ఆయన డైరెక్టర్ స్వామి, సీజీఎం, జీఎం, ఇతర అధికారులతో శన�
ఇది వర్షకాలం. ఇది మా ప్రజలకు హర్షకాలం. మబ్బులు ఆకసంలో కమ్ముకుంటే నెమలికంటె ఎక్కువ ఆనందిస్తారు మా పల్లె జనులు. ఈ కాలం రైతులకే కాదు. దేశానికే ప్రాణం. ఉన్నవాడికీ లేనివాడికీ ఇంత కూడూ గుడ్డా పెట్టగలిగింది ఈ కాల�
వానకాలం సాగుకు సమయం దగ్గరపడుతోంది. దీంతో రైతులు వరి పంటలు వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే, వరిలో కూడా పలు రకాల విత్తనాలు ఉంటాయి. ఈ క్రమంలో రైతులు సాగుచేసుకోవడానికి అనువైన వరి రకాలను ఎంచుకోవాల్సి �
వచ్చే నెల మొదటి వారం తర్వాత వర్షాలు ప్రారంభ సమయం నుంచి సెల్లార్ తవ్వకాలపై నిషేధం విధించాలని బల్దియా సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రతి ఏడాది మాదిరిగానే వర్షాకాలం ప్రారంభం నుంచి సెప్టెంబర్ నెల చివరి �
వానకాలం పంటల సాగుకు యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 28,585 ఎకరాలలో వివిధ పంటల సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు.
వానకాలం సాగుకు వ్యవసాయశాఖ సన్నద్ధమవుతున్నది. జి ల్లాలో ఈ సీజన్లో పండించే పంటలపై పూర్తిస్థాయి నివేదికను వ్యవసాయశాఖ అధికారులు రూపొందించారు. ఎప్పటిలాగే కందనూలు రైతులు పత్తి పంటకే జై కొట్టనుండగా ఆ తర్వాత
వచ్చేది వర్షాకాలం.. పైగా మే నెలలోనే ఉన్నట్టుండి కురుస్తున్న కుండపోత వానలతో నాలాలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తుతుండటంతో ప్రజలు బిక్కుబిక్కు�
పదిమందికి అన్నం పెట్టే రైతన్నకు ఒకటే ఆశ ‘పంట బాగా పండాలి’. అయితే మంచి ఆలోచన కూడా ఉన్నప్పుడే అది నెరవేరుతుంది. అంతేకాదు.. అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను ఆచరించినప్పుడే సాగులో సంపూర్ణ విజయం సాధ్యమ
వర్షాకాలం సమీపిస్తున్నందున ఆదివాసీ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీవో ప్రతీక్జైన్ ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. వైద్యశాఖ సిబ్బంది సూచిస్తున్న జాగ్రత్తలు పాటించాలని, ఆరోగ్యాన్ని కాపాడుక