ఇక్రిసాట్లో జాతీయ సదస్సు
వానకాల సీజన్లో పప్పు దినుసుల దిగుబడిని పెంచడమే లక్ష్యంగా ఇక్రిసాట్లో జాతీయ సదస్సు జరిగింది. ఆలిండియా కో-ఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్టులో భాగంగా వార్షిక సమావేశాన్ని నిర్వహించారు.
సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ) : వానకాల సీజన్లో పప్పు దినుసుల దిగుబడిని పెంచడమే లక్ష్యంగా ఇక్రిసాట్లో జాతీయ సదస్సు జరిగింది. ఆలిండియా కో-ఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్టులో భాగంగా వార్షిక సమావేశాన్ని నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో అగ్రి పరిశోధన సంస్థలు, రీసెర్చ్ నిపుణులు హాజరయ్యారు. గతేడాది నిర్దేశిత లక్ష్యాల పురోగతి, ఈ సీజన్లో చేపట్టాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా కందులు, పెసర్లు, మినుములతోపాటు పలు రకాల పప్పు దినుసుల దిగుబడిని పెంచాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఇక్రిసాట్ నిపుణులు ప్రత్యేక చర్చాగోష్ఠి నిర్వహించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

