వానకాలం పంటల సాగు ప్రణాళికను మెదక్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. ఈ ఏడాది ముందుగానే వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో �
రైతులు వానకాలం సాగుపై కొండంత ఆశతో పొలాలను సిద్ధం చేస్తున్నారు. గత వానకాలం అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి సన్నద్ధమవుతున్నారు. గత వానకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు అనుకున్న స్థాయ
రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లను రంగారెడ్డి కలెక్టర్ శశాంక ఆదేశించారు.
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో విద్యుత్తు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార మల్లు ఆదేశించారు. శనివారం సచివాలయంలో విద్యుత్తుశాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని
ఎరువులు, విత్తనాల దుకాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నకిలీ, కాలం చెల్లిన విత్తనాలు విక్రయించే వారిపై కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పలు ఫెర్టిలైజర్ దుకాణా�
మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌లో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఎన్డీఎస్ఏ సూచన మేరకు వానకాలంలో వరద ఉధృతి వల్ల బరాజ్‌కు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యల్లో భాగంగా దెబ్బతిన్న పిల్లర్ల వద్ద అప్, డౌన్
విత్తనాల కొరతే లేదని ఓ వైపు ప్రభుత్వం చెప్తున్నా, రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలు దొరక్క అన్నదాతలకు అగచాట్లు తప్పడం లేదు. సరిపడా విత్తనాలు ఉన్నాయంటున్న వ్యవసాయశాఖ మంత్రి ప్రకటనలకు క్షేత్రస్థాయి పరిస్థిత�
వానకాలం మరో వారం రోజుల్లో ప్రారంభమవుతుంది. జూన్ మొ దటి వారంలోనే నైరుతి రుతుపవనాలు తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తున్నది. దీంతో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.
వానకాలం ప్రారంభమవుతున్నా సాక్షాత్తు సీఎం సొంత జిల్లాలోనే ప్రాజెక్టుల మెయింటెనెన్స్‌ను సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో కాం గ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతు న్నా..
విత్తనాల కొరత రైతులను కలవరపెడుతున్నది. వానకాలం సీజన్ ప్రారంభానికి ముందే జిల్లాలో విత్తనాల కొరత ప్రారంభమైంది. విత్తనాల కోసం రైతులు పట్టాదారు పాసుపుస్తకాలను వరుసలో పెడుతున్నారు.
వానకాలం సీజన్లో పంట సాగు కోసం రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలని వ్యవసాయాధికారులు సూచించారు. జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో వ్యవసాయాధికారులు రైతులతో గురువారం సమావేశాలు ఏర్పాటు చేసి విత్తనాల �
వరి సాగుకు ముందు పచ్చిరొట్టను ఎరువు కింద సాగు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని రైతాంగం భావిస్తున్నది. అందుకే ప్రతి సీజన్లోనూ పచ్చిరొట్ట సాగు చేసే వారి సంఖ్య పెరుగుతున్నది.
వానకాలం సాగు కోసం మెదక్ జిల్లాలో విత్తనాలు, ఎరువులకు కొరత లేదని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రాథమిక సహకార కేంద్రంలో గోదామ్‌లను సందర్శించారు. రైతులకు పంపిణీ చేస్తున్న జ�
వానకాలం సీజన్లో వ్యవసాయానికి సంబంధించి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు అన్నారు. పాల్వంచ పట్టణంలోని సొసైటీ కార్యాలయాన్ని బుధవారం సందర్శించి రైతులతో మాట్లాడారు.
వానకాలం పంటలకు అన్నిరకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. బుధవారం ఐడీఓసీలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులు ఏ పంటలు వేసినా సరి�