జిల్లాలో వానకాలం వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏ రోడ్డు చూసినా వడ్ల రాశులతో కనిపిస్తున్నది. రైతులు రోడ్లపైన పంట నూర్పిళ్లు చేస్తున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పంట నూర్పిళ్ల మ�
కాంగ్రెస్ చెప్పిన మార్పు అంటే ఏదో జరుగుతుందనుకొని అనుకున్నామని, తీరా ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మోసపోయి గోస పడుతున్నామని పత్తి రైతులు, ఖమ్మం ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
వానకాలం పత్తి పండించిన రైతులు పరేషాన్లో ఉన్నారు. ఈసారి అధిక వర్షాలకు పత్తి పంట బాగా దెబ్బతిని దిగుబడులు తగ్గాయి. ప్రస్తుతం పత్తి పంట చేతికి రాగా, రైతులకు కూలీల కొరత వేధిస్తున్నది. కూలీలు దొరక్క కర్ణాటక, �
జిల్లాలో వానకాలం పంట దాదాపు చేతికిరాగా, రైతాంగం అప్పుడే యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నది. ఈ క్రమంలో సాగు విస్తీర్ణాన్ని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జిల్లాలో 1,24,292 ఎకరాల్లో పంట సాగవనున్నదని ప్రణాళికలు సిద్ధ�
అన్నదాతలను నిలువుదోపిడీ చేయడమే ప్రజాపాలనా? అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నల్లబెల్లిలోని తన స్వగృహంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్ల
సీఎంఆర్, సన్నధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన జీవో నంబర్ 27పై మిల్లర్లు ఆగ్రహిస్తున్నారు. కొనుగోళ్లపై ఆంక్షలు విధించిన సర్కారు, చాలా అంశాలపై క్లారిటీ ఇవ్వలేదని మండిపడుతున్నా�
వానకాలం ధాన్యం సేకరణ, సన్న బియ్యం, సీఎంఆర్ మిల్లింగ్‌పై ప్రభుత్వం విడుదల చేసిన జీవో 27పై మిల్లర్లు మండిపడుతున్నారు. ఈ జీవోలో నిబంధనలు విధించిన స ర్కారు అనేక అంశాలపై స్పష్టత ఇవ్వలేదని వి మర్శించారు. నిజాయ�
జిల్లాలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఉదయాదిత్య భవన్లో మంగళవారం ఆయా అంశాలపై నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గ�
అన్నదాతల కోసం బీఆర్ఎస్ మరో పోరుకు సిద్ధమైంది. వానకాలం సీజన్లో రైతు భరోసా ఇవ్వమంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చేసిన వ్యాఖ్యలు, రైతుభరోసా ఎగ్గొట్టి రైతులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కారు �
వానకాలం ముగిసినా రైతుబంధు జాడ కరువైంది. రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసినా కాంగ్రెస్ ప్రభుత్వం నయా పైసా విదల్చలేదు. యాసంగి వచ్చినా డబ్బులు జమ చేయకపోవడంతో జిల్లావ్యాప్తంగా సుమారు 3.10 లక్షల మంది సాగు ర�
ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని నల్లబజారుకు దర్జాగా తరలించిన రైస్‌మిల్లర్ల యజమానులు ఇప్పటికీ తీరు మార్చుకోవడం లేదు. 2020 నుంచి సీఎంఆర్ ధాన్యం పక్కదారి పడుతున్నది. జిల్లాలోని మెజార్టీ రైస్‌మిల్లులు సీఎ�
వానకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. మెదక్ జిల్లాలో దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. మరో 15 రోజుల్లో వరి
కులగణన ప్రక్రియ పూర్తయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం సిద్దిపేట జిల్ల�
వానకాలం సీజన్లో రైతు పండించిన తెల్లబంగారాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వానికి మనసు రావడం లేదు. ఇప్పటికే రెండు పికింగ్స్ పత్తి చేతికి వచ్చినప్పటికీ సీసీఐ కేంద్రాలు ప్రాంరంభించ లేదు. పెట్టుబడి ఖర్చు�