మదనాపురం మండల పరిధిలోని వాగు లో వరద ఉధృతికి నలుగురు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ వాగుపై సరైన వంతెన లేకపోవడం వల్ల ఈ ప్రమాదానికి గురి కావాల్సి వచ్చింది. దీనిని గమనించి బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో దాదా�
ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్టమ్మ తల్లి ఉగ్ర రూపం దాల్చింది. మహారాష్ట్ర, కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలతో నారాయణపేట జిల్లాలోని కృష్ణా, భీమా నదులు గత మూడు ర�
Pawan Kalyan | హైదరాబాద్ నగరంలో కొనసాగుతున్న భారీ వర్షాలు, మూసీ నది వరదలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రజలకు అండగా ఉండే సమయం ఇదేనంటూ, తెలంగాణ జనసేన కార్యకర్తలు బాధిత�
ప్రస్తుతం గ్రేటర్లో వరుసగా కురుస్తున్న వానలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం గొంత�
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుం డా వర్షాలు మరో మూడు రోజులు కొనసాగుతాయని వాతావరణశాఖ తెలిపిం ది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఎగువన వర్షా లు కురుస్తుండడంతో జూరాల వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. గురువారం జూరా ల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 2,55,850 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా 32 గేట్ల ద్వారా దిగువకు 2,22,624 క్యూసెక్కులు నీటిని దిగువకు �
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతున్నది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టుల నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో �
ఉమ్మడి జిల్లాలో సోమవారం సాయంత్రం అక్కడక్కడా జోరు వాన పడింది. హనుమకొండ, వరంగల్లో సుమారు గంటన్నరకు పైగా కుండపోత వర్షం కురిసింది. ఆయా జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట ఏర�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈనెల చివరివరకూ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది.
హైదరాబాద్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. మధ్యాహ్నం నుంచి రాత్రి మధ్య ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వెల్లడించింది.
ఒకనాడు నీటితో కళకళలాడిన చెరువులు నేడు వెలవెలబోతున్నాయి. గతంలో నిండుకుండలా దర్శనమిచ్చిన చెరువులు ప్రస్తుతం పశువుల దాహార్తిని తీర్చలేని పరిస్థితికి చేరుకున్నాయి.
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీవర్షాలు (Rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో కుండపోతగా వాన కురిసే �