రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల రెండు రోజుల్లో రుతుపవనాలు భారతదేశం నుంచి పూర్తిగా ఉపసంహరించేందుకు అనుకూల వాతావరణం ఉన్నదని అధికారులు చె
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో గత రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలతో పత్తి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. చండ్రుగొండ మండలంలో పోకలగూడెం, రావికంపాడు, తుంగారం, రేపల్లెవాడ, తిప్పనపల్లి గ�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా సోమవారం ఉద�
అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు పారంభంలోనే రైతుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. కట్టంగూర్ మండల వ్యాప్తంగా సోమవారం తెల్లవారుజాము నుండి ఉదయం 8 గంటల వరకు భారీ వర్షం కురిసింది.
ఆత్మకూరు (ఎం) మండలంలోని లింగరాజుపల్లి, కూరెళ్లె గ్రామాల్లో సోమవారం తెల్లవారుజామున 3 గంటల పాటు అతి భారీ వర్షం కురిసింది. దీంతో గ్రామాలలోని ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరింది.
రాష్ట్రంలో వచ్చే మూడ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. శనివారం దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో కొ నసాగిన ఉపరితల ఆవర్తనం ఆదివారం ఉదయం నైరుతి బంగాళా�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి. రాత్రి 9 గంటల వరకు నగరంలోని బేగంపేటలో 3.25 సెం.మీలు, బహుదూర్పురాలోని సులేమాన్నగర్లో 3.0సెం.మీలు,
సాగు తప్ప మరేమీ రాని అమాయకం ఒకవైపు, వాగుడు తప్ప మరేమీ రాని మాయకత్వం మరోవైపు. సాలంతా కష్టాలు వాళ్లవి, సీజనల్గా తప్పించుకొని తిరిగే తీరు వీళ్లవి. ఆకలి తీర్చేందుకు తీవ్ర ఆత్రుతతో కడుపు కట్టుకునే దైన్యం అతడి
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో వరుసగా వర్షాలు కురుస్తుండడంతో పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుంది. ప్రకృతి పకోపానికి రైతులు విలవిల్లాడుతున్నారు. వర్షాకాలం ప్రారంభంలో ఆశించిన వర్షాలు �
Rains | పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల
Rain in Hyderabad | హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈ వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పలు చోట్ల రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయిం