Arudra | ఆరుద్ర కార్తె అనగానే ప్రతి ఒక్కరికి టక్కున గుర్తుకొచ్చేది.. రైతు మిత్రులుగా భావించే ఆరుద్ర పురుగులు. అలాంటి ఆరుద్ర కార్తెలో కనిపించే ఆరుద్ర పురుగులు ఈ సారి ముందే దర్శనమిచ్చాయి. రంగారెడ్డి జిల్లా యాచా
అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం, ఈ నెల 27న పశ్చిమ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుండటంతో తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిం ది.
ఎగువ ప్రాంతం నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రారంభమైంది. మూడురోజులుగా 2,500 క్యూసెక్కులకుపైగా వరద వస్తున్నది. ఎండాకాలంలో ప్రాజెక్ట్‌లో నీరు డెడ్‌స్టోరేజీకి చేరుకుంటుందనుకునే తరుణంలో అడపాదడపా వ�
నాలుగైదు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి మొలకెత్తుతున్నది. దీంతో రైతులు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కొనుగోళ్లు, కాంటా వేసిన బస్తాలను తరలించడంలో జాప్�
Red velvet mites | ఆర్రుద కార్తి పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేవి ఆర్రుద పురుగులు. వాతావరణం చల్లబడి తొలకరి జల్లులు కురవగానే నల్లని నేలపై ఇవి ఎర్రని బొట్లుగా మెరుస్తూ కనిపిస్తాయి.
రానున్న మూడు రోజులపాటు సాధారణ, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. జిల్లా నుండి
Rains | నైరుతి రుతుపవనాల కదలిక ఆశాజనకంగా ఉంది. మరోవైపు ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణ శాఖ తెలిపింది.
పాలమూరును వర్షం ముంచెత్తింది. జిల్లా కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున 6 నుంచి ఉదయం 9 గంటల వరకు ఏకధాటిగా పడింది. దీంతో పట్టణంలోని కాలనీలు, రోడ్లు జలమయమయ్యాయి.
నైరుతి రుతుపవనాలు అనుకున్న దానికంటే అధిక వేగంతో కదులుతున్నాయని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే వేగం కొనసాగితే ఈనెల 24న కేరళను తాకే అవకాశాలున్నాయని పేర్కొన్నది. సాధారణం (జూన్1) కంటే ముందుగా 27నాటికి �
ఒకవైపు అకాల వర్షాలు..మరోవైపు ముంచుకొస్తున్న ముందస్తు వర్షాలు..అయినా జీహెచ్ఎంసీ నిర్లక్ష్యాన్ని వీడడం లేదు.. ముందస్తు ప్రణాళికలతో వరద ముంపు లేకుండా చూడాల్సిన అధికార యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తున్నది
Rains | గ్రేటర్లో రెండు రోజులుగా వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం ఉదయం నగరంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.