రానున్న మూడు రోజులపాటు సాధారణ, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. జిల్లా నుండి
Rains | నైరుతి రుతుపవనాల కదలిక ఆశాజనకంగా ఉంది. మరోవైపు ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణ శాఖ తెలిపింది.
పాలమూరును వర్షం ముంచెత్తింది. జిల్లా కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున 6 నుంచి ఉదయం 9 గంటల వరకు ఏకధాటిగా పడింది. దీంతో పట్టణంలోని కాలనీలు, రోడ్లు జలమయమయ్యాయి.
నైరుతి రుతుపవనాలు అనుకున్న దానికంటే అధిక వేగంతో కదులుతున్నాయని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే వేగం కొనసాగితే ఈనెల 24న కేరళను తాకే అవకాశాలున్నాయని పేర్కొన్నది. సాధారణం (జూన్1) కంటే ముందుగా 27నాటికి �
ఒకవైపు అకాల వర్షాలు..మరోవైపు ముంచుకొస్తున్న ముందస్తు వర్షాలు..అయినా జీహెచ్ఎంసీ నిర్లక్ష్యాన్ని వీడడం లేదు.. ముందస్తు ప్రణాళికలతో వరద ముంపు లేకుండా చూడాల్సిన అధికార యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తున్నది
Rains | గ్రేటర్లో రెండు రోజులుగా వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం ఉదయం నగరంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.
Weather Upate | రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తుండగా ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మూ డు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా �
పెద్దపల్లి జిల్లాలో శనివారం సాయత్రం కురిసిన భారీ వర్షంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. జిల్లా కేంద్రంతోపాటు ధర్మారం మండలంలో కురిసిన వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది.
చక్రవాత ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండ్రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణశాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 12వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మె�