Rains | గ్రేటర్లో రెండు రోజులుగా వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం ఉదయం నగరంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.
Weather Upate | రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తుండగా ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మూ డు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా �
పెద్దపల్లి జిల్లాలో శనివారం సాయత్రం కురిసిన భారీ వర్షంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. జిల్లా కేంద్రంతోపాటు ధర్మారం మండలంలో కురిసిన వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది.
చక్రవాత ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండ్రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణశాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 12వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మె�
సిద్దిపేట జిల్లాలో మూడు రోజలుగా ఈదురుగాలులు, అకాల వర్షాలకు వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. మామిడి తోటల్లో కాయలు నేలరాలడంతో పాటు చెట్లు విరిగాయి. కొనగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం రాశులు త�
కొనుగోలు కేంద్రాల్లో రోజు ల తరబడి కాంటాలు కాక ఇబ్బందులు పడుతున్న రైతులకు మరో సమస్య వచ్చిపడింది. రవాణా వాహనాల కొరతతో కాంటాలైన బస్తాలను మిల్లులకు తరలించకపోవడంతో అవి కేంద్రాల్లోనే పేరుకుపోతున్నాయి.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలోని కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం బస్తాలను అధికారులు తరలించారు. ‘కాంటా ఇంకెప్పుడు పెడ్తరు?’ శీర్షికన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి అధి�
అకాల వర్షాలతో అన్నదాతలు సతమతమైపోతున్నారు. గత రాత్రి చెన్నారావుపేట మండల వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడిచి రైతులు నష్టపోయారు.
అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పంటలను సాగు చేస్తున్న రాష్ట్ర రైతాంగాన్ని ప్రకృతి కూడా పరీక్షిస్తున్నది. బహుళ సమస్యలతో సతమతమవుతున్న రైతన్నలతో చెడగొట్టు వానలు చెడుగుడాడుతున్నాయి. పంట సాయం, రుణమాఫీ వంటివ�
అకాల వర్షం.. రైతన్నకు అపార నష్టాన్ని తెచ్చింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వాన కడగండ్లే మిగిల్చింది. కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్లతో గాలివాన బీభత్సం సృష్�
రైతన్న ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నాడు. వరి కోతలు ముమ్మరమైనా ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో.