Peddapalli | మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది అన్నదాత పరిస్థితి. పంటలకు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందక కండ్లు కాయలు కాచేలా చూస్తున్న తరుణంలో అకాల వర్షం అన్నదాతను ఒక్కకుదుపు కుదిపేసింది.
Shabad | షాబాద్ మండలంలో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. శుక్రవారం కురిసిన వడగళ్ల వర్షానికి మామిడికాయలు నేలరాలాయి. పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్ స్థంభాలు విరిగిపడ్డాయి. ఇంటి పైకప్పు రేకులు లే�
Drainage Water | చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ సాయినగర్లో ప్రధాన రహదారితో పాటు అంతర్గత రహదారులలో డ్రైనేజీ మురుగునీరు ఏరులై పారుతుండటంతో కాలనీవాసులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Sunke Ravishankar | చొప్పదండి నియోజకవర్గంలో శుక్రవారం సాయంత్రం కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.20 వేలు నష్ట పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశా�
తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తుతున్నారు. 23 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. సాధారణం కంటే 3.3 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవ�
గతేడాదితో పోల్చితే జిల్లాలో సగటు నీటి నిల్వ మీటరుకు పైగా దిగువకు పడిపోయింది. రాబోయే రోజుల్లో మరింత అడుగంటే సూచనలు కనిపిస్తుండగా, తీవ్ర నీటి ఎద్దడి నెలకొనడం తథ్యమనే అభిప్రాయాలు అధికారుల నుంచే వ్యక్తమవు�
Rains | వేసవి సమీపిస్తున్న తరుణంలో దేశంలోని కొన్ని రాష్ర్టాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. బంగాళాఖాతంలో ఉపరితలంలో ఆవర్తనం ఏర్పడి ఈశాన్య దిశగా కొనసాగుతున్నదని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది.
ఓ భౌతికశాస్త్ర అధ్యాపకుడు స్వామివారి దర్శనానికని తిరుమలకు కాలినడకన బయల్దేరాడు. అలిపిరి మొదటి మెట్టుకు కర్పూర హారతి ఇచ్చి, టెంకాయి కొట్టి నడక ప్రారంభించాడు.
అమెరికాలోని కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయనే వార్త ప్రజలకు సంతోషాన్ని ఇవ్వడం లేదు. లాస్ ఏంజెల్స్ కౌంటీలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కార్చిచ్చు కొనసాగుతుండగా, శనివారం నుంచి మొదల�