ఉత్తరాఖండ్‌లోని హల్దానీ నగరం బన్భూల్పురాకు చెందిన దాదాపు 50వేల మందికి పైగా ప్రజలు గురువారం సుప్రీంకోర్టులో జరుగనున్న విచారణ కోసం ఊపిరి బిగపట్టి ఎదురుచూస్తున్నారు.
America | అమెరికాలోని ఓరేగాన్ సిటీలో దారుణం జరిగింది. ఓ మహిళ 3 ఏండ్ల పసిపాపను రైలు పట్టాలపైకి తోసేశాడు. అప్రమత్తమైన ప్రయాణికులు.. ఆ పాపను రైలు పట్టాలపై నుంచి ప్లాట్ ఫామ్‌పైకి తీసుకొచ్చారు.
మండల కేంద్రంలో రద్దు చేసిన రైల్వే స్టేషన్‌ను పునరుద్ధ్దరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఒకరోజు రిలే దీక్ష చేపట్టారు.
చోరీకి పాల్పడిన దొంగలు దీనిని సెలబ్రేట్ చేసుకోవాలని భావించారు. చోరీ చేసిన డబ్బు నుంచి రెండు వేలతో మద్యం తాగారు. మధ్య రాత్రి వేళ ఎగ్మోర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.
ఇంధన పొదుపులో దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు ఏడు జాతీయ అవార్డులు దక్కాయి. రైల్వేస్టేషన్ల విభాగంలో హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వేస్టేషన్‌కు మొదటి బహుమతి కైవసం చేసుకున్నది. 2022లో ఇంధన పొదుపు కోసం అవలంబించిన
దూర ప్రాంతాల నుంచి వచ్చి రాత్రి పూట పడుకోవడానికి ఇబ్బంది పడే వారికి, అనాథలు, అభాగ్యుల కోసం ఆశ్రయం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భువనగిరి పట్టణంలో ఇందుకోసం నిరాశ్రయుల భవనం నిర్మిస్తున్నది.
Loco Pilot | సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న లోకో పైలట్ అదృశ్యమైంది. లోకో పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్న మహిళ సనత్‌నగర్‌లో ఓ అద్దె గదిలో ఉంటుంది. అయితే నవంబర్ 30వ తేదీ
Heartwarming video | ప్రేమకు హద్దులు లేవు.. ఎల్లలు లేవు. ప్రేమించే మనసు ఉండాలి కానీ.. ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రేమించుకోవచ్చు. పెళ్లికి ముందే కాదు.. పెళ్లి తర్వాత కూడా గాఢంగా ప్రేమించుకోవచ్చు. అలా ఒకరి పట్ల మరొ�
Odisha | ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా కొరాయి రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. సోమవారం తెల్లవారుజామున కొరాయి రైల్వే స్టేషన్లో ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో బోగీలు ప్లాట్‌ఫామ్‌పై
bihar | ఓ ప్రయాణికుడు రైలు పట్టాలు దాటే క్రమంలో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఆగి ఉన్న రైలు కింద నుంచి పట్టాలను దాటేందుకు యత్నించాడు. అంతలోనే రైలు కదలడంతో.. చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలను �
SCR | సికింద్రాబాద్, హైదరాబాద్ సబర్బన్‌కు సంబంధించి ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను శని, ఆదివారాల్లో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సనత్‌నగర్ - హఫీజ్‌పేట్ స్టేషన్ల మధ్య కొనసాగుతున్న ట్ర