రాజన్నసిరిసిల్ల కేంద్రాన్ని ఆనుకొని ఉన్న తంగళ్లపల్లి ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో విరివిగా నిధులు మంజూరుకావడంతో సరికొత్తగా రూపుదిద్దుకున్నది. చీర్లవంచ, చింతలఠాణా శివారులో ఆక్
Hindi | దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో హిందీ (Hindi) పై వ్యతిరేకత కొనసాగుతున్నది. తాజాగా గుర్తు తెలియని వ్యక్తులు చెన్నై ఫోర్ట్ రైల్వే స్టేషన్ బోర్డుపై ఉన్న హిందీ అక్షరాలపై నల్ల రంగు పూశారు. దీనిని గుర్తించిన ర�
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులను వచ్చే నెల 8న ప్రధాని మోదీ ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. అదేరోజు సికింద్రాబాద్- తిరుపతికి రెండో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించే�
railway station | రైల్వే అధికారులు కూడా ఈ సంఘటనపై స్పందించారు. దత్తా కమ్యూనికేషన్‌పై చర్యలు చేపట్టారు. ఆ ఏజెన్సీపై కేసు నమోదు చేశారు. అలాగే ఆ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతో పాటు జరిమానా కూడా రైల్వే అధికారులు వి
రంగల్ పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగింది. రైల్వేస్టేషన్ ఆవరణలోని భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) ఏటీఎంలో దొంగతనం చేయడానికి ఓ యువకుడు యత్నించాడు.
పట్టాలు దాటుతుండగా ఓ మహిళ మెడలోంచి గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసును తస్కరించిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రావు తెలిపిన వివర�
నియోజకవర్గ కేంద్రంలోని రైల్వే స్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపాలని మండల ప్రజలతో పాటు పరిసర గ్రామాల ప్రయాణికులు అధికారులు, గత పాలకుల కు విన్నవించినా ఫలితం లేక పోయింది.
ఉత్తరాఖండ్‌లోని హల్దానీ నగరం బన్భూల్పురాకు చెందిన దాదాపు 50వేల మందికి పైగా ప్రజలు గురువారం సుప్రీంకోర్టులో జరుగనున్న విచారణ కోసం ఊపిరి బిగపట్టి ఎదురుచూస్తున్నారు.
America | అమెరికాలోని ఓరేగాన్ సిటీలో దారుణం జరిగింది. ఓ మహిళ 3 ఏండ్ల పసిపాపను రైలు పట్టాలపైకి తోసేశాడు. అప్రమత్తమైన ప్రయాణికులు.. ఆ పాపను రైలు పట్టాలపై నుంచి ప్లాట్ ఫామ్‌పైకి తీసుకొచ్చారు.
మండల కేంద్రంలో రద్దు చేసిన రైల్వే స్టేషన్‌ను పునరుద్ధ్దరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఒకరోజు రిలే దీక్ష చేపట్టారు.
చోరీకి పాల్పడిన దొంగలు దీనిని సెలబ్రేట్ చేసుకోవాలని భావించారు. చోరీ చేసిన డబ్బు నుంచి రెండు వేలతో మద్యం తాగారు. మధ్య రాత్రి వేళ ఎగ్మోర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.
ఇంధన పొదుపులో దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు ఏడు జాతీయ అవార్డులు దక్కాయి. రైల్వేస్టేషన్ల విభాగంలో హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వేస్టేషన్‌కు మొదటి బహుమతి కైవసం చేసుకున్నది. 2022లో ఇంధన పొదుపు కోసం అవలంబించిన