Bahanaga railway station | బాహానగా రైల్వే స్టేషన్కు సీబీఐ సీల్
ఇటీవల సంభవించిన ఒడిశా రైలు ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ప్రమాదం జరిగిన బాహానగా రైల్వే స్టేషన్ను సీల్ చేసింది. అంతకుముందే సీబీఐ అధికారులు స్టేషన్ లాగ్ బుక్, రిలే ప్యానెల్, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
Bahanaga railway station | బాలాసోర్, జూన్ 10: ఇటీవల సంభవించిన ఒడిశా రైలు ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ప్రమాదం జరిగిన బాహానగా రైల్వే స్టేషన్ను సీల్ చేసింది. అంతకుముందే సీబీఐ అధికారులు స్టేషన్ లాగ్ బుక్, రిలే ప్యానెల్, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. సీబీఐ దర్యాప్తు చేస్తున్నందున బాహానగా స్టేషనల్లో ఏ రైళ్లూ ఆగవని రైల్వే అధికారులు శనివారం వెల్లడించారు. తదుపరి నోటీసులు వచ్చే వరకు ఈ స్టేషన్లో ఎలాంటి ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు ఆగవని వారు వెల్లడించారు. బాహానగా స్టేషన్ మీదుగా రోజూ దాదాపు 170 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. మరోవైపు ప్రమాద బాధితుల్లో 709 మందికి ఇప్పటికే పరిహారం అందించినట్టు అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

