Teacher dies | మహబూబాబాద్ జిల్లాలో రైలు ఢీకొని టీచర్ మృతి
Teacher dies | మహబూబాబాద్ జిల్లాలో(Mahabubabad) విషాదం చోటు చేసుకుంది. పుష్పుల్ రైలు ఢీకొని(Train accident) ఉపాధ్యాయుడు దుర్మరణం(Teacher dies)చెందాడు.
Teacher dies | మహబూబాబాద్ జిల్లాలో(Mahabubabad) విషాదం చోటు చేసుకుంది. పుష్పుల్ రైలు ఢీకొని(Train accident) ఉపాధ్యాయుడు దుర్మరణం(Teacher dies)చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మైనార్టీ గురుకుల పాఠశాలలో మ్యాథ్స్ టీచర్‌గా పని చేస్తున్న ఎండీ గౌస్‌మియా మహబూబాద్ రైల్వే స్టేషన్లో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గౌస్‌మియా మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Al-Qaeda | ఢిల్లీ పేలుళ్ల వెనుక అల్‌ఖైదా కుట్ర.. ఐక్యరాజ్యసమితి నివేదికలో వెల్లడి
Delhi High Court | జస్టిస్ వర్మపై అభిశంసన?.. ఆరోపణలు నిజమేనంటూ పార్లమెంట్‌కు కమిటీ నివేదిక
Ration rice | పిఠాపురంలో భారీగా తెలంగాణ రేషన్ బియ్యం పట్టివేత
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

